Namrata: ఏషియన్ నమ్రత హోటల్ ప్రారంభించిన నమ్రత మహేష్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

  • December 8, 2022 / 12:47 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటు పలు బ్రాండ్లకు ప్రమోటర్ గానూ వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా ఉంటాడనే సంగతి తెలిసిందే. దాంతోపాటు ‘బిజినెస్ మెన్’ గానూ దూసుకుపోతున్నాడు. ఏషియన్ సంస్థతో కలిసి AMB సినిమాస్ నెలకొల్పి థియేటర్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు. తర్వాత ఓన్ గా క్లాతింగ్ బ్రాండ్ కూడా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మరో కొత్త రంగంలోకి అడుగు పెట్టారు.. భార్య నమ్రత పేరు మీద హోటల్ బిజినెస్ ప్రారంభించారు.

ఏషియన్ సంస్థ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో లగ్జీరియస్ హోటల్స్ స్థాపించి, సక్సెస్ అయితే థియేటర్ బిజినెస్ మాదిరిగానే ఇండియా అంతటా తమ హోటల్స్‌ని విస్తరింపజెయ్యాలనే ప్లాన్‌లో ఉన్నారు. వీటికి ‘మినర్వా ఎఎన్’ (ఏషియన్ నమ్రత), ‘పాలస్ హైట్స్’.. అనే పేర్లు పెట్టారు.. ప్లేస్ బంజారాహిల్స్ రోడ్ నెం. 12.. సునీల్ నారంగ్‌తో కలిసి నమ్రత.. ఏషియన్ నమ్రతను ప్రారంభించారు.. అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ హోటల్‌లో పార్కింగ్ కోసం ఎక్కువ స్పేస్ కేటాయించారు. నమ్రత షేర్ చేసిన ఏషియన్ నమ్రత పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..


హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus