Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: మహేష్ న్యూ యాడ్.. అంటే జక్కన్న ఇంకా స్టార్ట్ చేయలేదా?

Mahesh Babu: మహేష్ న్యూ యాడ్.. అంటే జక్కన్న ఇంకా స్టార్ట్ చేయలేదా?

  • January 8, 2025 / 10:34 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్ న్యూ యాడ్.. అంటే జక్కన్న ఇంకా స్టార్ట్ చేయలేదా?

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)  ఇటీవల మరో యాడ్ షూట్‌లో కనిపించడం అభిమానుల్లో కొత్త చర్చలకు దారితీసింది. ఆయన నటిస్తున్న “SSMB29” సినిమాకి సంబంధించిన అధికారిక షూటింగ్ ప్రారంభం ఇంకా లేటవుతోందా? అనేలా ఆసక్తికరమైన సందేహాలు తెరమీదకు వచ్చాయి. ఇటీవల మహేష్ బాబు అన్నపూర్ణ స్టూడియోలో ఆకుపచ్చ టీ-షర్ట్, కూల్ లుక్‌లో యాడ్ షూట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫోటో చూసి అభిమానులు మహేష్ స్టైల్‌ను పొగిడేస్తున్నారు.

Mahesh Babu

Film with Rajamouli is a 15 Year dream of Mahesh Babu

అయితే ఇది రాజమౌళి (S. S. Rajamouli) ప్రాజెక్ట్ ఆలస్యానికి సంకేతమా? అన్నది ఆసక్తికరం. రాజమౌళి రూపొందిస్తున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కోసం మహేష్ ప్రత్యేకమైన లుక్‌లో కనిపిస్తారని సమాచారం. అయితే సాధారణంగా రాజమౌళి సినిమాల షూటింగ్ ప్రారంభమయ్యాక హీరోలు ఇతర పనుల్లో పాల్గొనరు. ఈ నేపథ్యంలో మహేష్ యాడ్ షూట్ చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆల్యూమినియం ఫ్యాక్టరీలో SSMB29 పూజ కార్యక్రమాలు జరిగినప్పటికీ, ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ క్లారిటీ లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే..!
  • 2 'గేమ్ ఛేంజర్' తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 13 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!
  • 3 అర్జునుడి కంటే కర్ణుడు గొప్ప అని చూపించడం చాలా తప్పు: అనంత్ శ్రీరామ్!

ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకపోవడంతో అభిమానుల్లో కంగారు మొదలైంది. కాగా, జక్కన్న సినిమాలకు కసరత్తులు, వర్క్‌షాప్‌లు ఎక్కువగా జరుగుతాయని తెలిసిందే. బహుశా ఈ ప్రాజెక్ట్ ఇంకా పూర్తిగా సెట్స్ పైకి రాలేదేమో అన్న టాక్ వినిపిస్తోంది. మహేష్ ఈ మధ్య యాడ్ షూట్ల ద్వారా భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.

ఆయన నటిస్తున్న యాడ్స్ మార్కెట్‌లో హై డిమాండ్ కలిగినవి. రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న న్యూ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కారణంగా మహేష్ ప్రస్తుతం యాడ్ షూట్స్‌తో తన టైమ్‌ను యుటిలైజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి షూటింగ్ ఎప్పుడు పూర్తి స్థాయిలో స్టార్ట్ చేస్తారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #SS Rajamouli
  • #SSMB29

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

9 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

22 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version