Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Sitara, Gautham: గౌతమ్ సినీ ఎంట్రీ ఫిక్స్ అయిందా.. అప్పుడే ఎంట్రీ ఇవ్వనున్నారా?

Sitara, Gautham: గౌతమ్ సినీ ఎంట్రీ ఫిక్స్ అయిందా.. అప్పుడే ఎంట్రీ ఇవ్వనున్నారా?

  • August 25, 2024 / 07:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sitara, Gautham: గౌతమ్ సినీ ఎంట్రీ ఫిక్స్ అయిందా.. అప్పుడే ఎంట్రీ ఇవ్వనున్నారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే. బాలనటుడిగా ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు హీరోగా కూడా ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుని అభిమానులకు దగ్గరయ్యారు. మహేష్ బాబు సినిమా అంటే మినిమం గ్యారంటీ అని మహేష్ బాబు గత కొన్ని సినిమాల నుంచి ప్రూవ్ అవుతోందనే సంగతి తెలిసిందే.

Sitara, Gautham:

గుంటూరు కారం (Guntur Kaaram) మూవీ విషయంలో కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపించినా ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావడంతో సులువుగానే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు దగ్గరగా కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. మహేష్ బాబు కొడుకు గౌతమ్ సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఇప్పటికే 1 నేనొక్కడినే సినిమాలో నటించిన గౌతమ్ మరో నాలుగేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డిమాంటి కాలనీ 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 రహస్య మెడలో మూడు ముళ్లు వేసిన కిరణ్.. అన్యోన్యంగా ఉండాలంటూ?

సితార (Sitara) ఒక సందర్భంలో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. అన్నయ్య యాక్టింగ్ ను ప్రొఫెషన్ గా ఎంచుకున్నాడని ప్రస్తుతం అమెరికాలో శిక్షణ తీసుకుంటున్నాడని సితార తెలిపారు. గౌతమ్ ప్రస్తుతం న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నాలుగు సంవత్సరాల కోర్స్ చేస్తున్నాడని సితార (Sitara) వెల్లడించారు. గౌతమ్ వయస్సు ప్రస్తుతం 17 సంవత్సరాలు కాగా గౌతమ్ కు సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

గౌతమ్ నటననే కెరీర్ గా ఎంచుకోవడం విషయంలో తాను ఎంతో సంతోషంగా ఉన్నానని సితార చెప్పుకొచ్చారు. నాన్న నుంచి మాకు అవసరమైన సపోర్ట్ పూర్తిస్థాయిలో అందుతోందని సితార కామెంట్లు చేయడం గమనార్హం. సితార కూడా భవిష్యత్తులో నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. గౌతమ్, సితార సినిమాల్లో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ను లీక్ చేసిన పాపులర్ యాక్టర్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gautam
  • #Mahesh Babu
  • #sitara

Also Read

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

related news

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

trending news

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

9 mins ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

28 mins ago
Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

33 mins ago
Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

1 hour ago
Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

2 hours ago

latest news

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

4 hours ago
Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

7 hours ago
Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

1 day ago
Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

1 day ago
Anantha Sriram: మా అమ్మానాన్నకు రక్షణ కల్పించండి.. అనంత శ్రీరామ్‌ రిక్వెస్ట్‌.. ఏమైందంటే?

Anantha Sriram: మా అమ్మానాన్నకు రక్షణ కల్పించండి.. అనంత శ్రీరామ్‌ రిక్వెస్ట్‌.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version