Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Vijay Deverakonda: విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ను లీక్ చేసిన పాపులర్ యాక్టర్!

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ను లీక్ చేసిన పాపులర్ యాక్టర్!

  • August 25, 2024 / 07:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ను లీక్ చేసిన పాపులర్ యాక్టర్!

“ఖుషీ (Kushi) , ఫ్యామిలీ స్టార్ (Family Star)” సినిమాలతో పరాజయాలు చవిచూసిన విజయ్ దేవరకొండ (Vijay Devarakonda).. “కల్కి”లో (Kalki 2898 AD) అర్జునుడి పాత్ర పోషించి, ఆ పాత్రకు వస్తున్న రెస్పాన్స్ తో కాస్త హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు అతడి ఆశలన్నీ గౌతమ్ (Gowtam Naidu Tinnanuri) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 12వ చిత్రం మీదనే. ఆల్రెడీ ఫస్ట్ లుక్ లీక్ అవ్వడంతో ఉన్నపళంగా అఫీషియల్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇది పోలీస్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అనే విషయం అందరికీ తెలిసిందే.

Vijay Deverakonda

అయితే.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక హైలెవెల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు అనుకున్నారు అందరూ. కట్ చేస్తే.. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఏమిటి అనేది లీక్ అయిపోయింది. అదే సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్న మురళీధర్ గౌడ్ (Muralidhar Goud) ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఈ చిత్రంలో ఇన్స్పెక్టర్ & విజయ్ కానిస్టేబుల్ పాత్ర పోషిస్తున్నాడని చెప్పేశాడు. దాంతో ఆ క్లిప్ అండ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డిమాంటి కాలనీ 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 రహస్య మెడలో మూడు ముళ్లు వేసిన కిరణ్.. అన్యోన్యంగా ఉండాలంటూ?

మరి విజయ్ ఈ సినిమాలో గుండు & గెడ్డం లుక్ లో మంచి మాస్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నట్లుగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు కాబట్టి.. సినిమాలో రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో విజయ్ కనిపిస్తాడా లేక విజయ్ పాత్రలో మరో కోణం ఏమైనా ఉంటుందా అనేది వేచి చూడాల్సిన విషయం. అయితే.. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కు చిన్న బ్రేక్ పడింది.

మార్చి 28, 2025 విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రం ఇటీవలే శ్రీలంకలో ఒక షెడ్యూల్ ముగించుకున్న చిత్రబృందం ప్రస్తుతం అనిరుధ్ రవిచందర్ కోసం వెయిట్ చేస్తోంది, అనిరుధ్ “హుకుం” టూర్ పూర్తిచేసుకుని వచ్చిన తర్వాత మిగిలిన పాటలు మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ మీద వర్క్ మొదలెడతాడట. సితార సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంపై దర్శకుడు గౌతమ్ ట్రాక్ రికార్డ్ పుణ్యమా అని మంచి అంచనాలున్నాయి. మరి ఈ సినిమాతోనైనా విజయ్ దేవరకొండ తన ఫ్లాప్ స్ట్రీక్ కు బ్రేక్ వేస్తాడో లేదో చూడాలి.

ట్రోల్స్ కు కూడా హద్దుండాలి.. కాబోయే కోడలిపై నిందలేయడం న్యాయమా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gowtam Naidu Tinnanuri
  • #Muralidhar Goud
  • #VD12
  • #Vijay Devarakonda

Also Read

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

related news

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

trending news

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

9 mins ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

39 mins ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

1 hour ago
South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

19 hours ago
Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

21 hours ago

latest news

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

23 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

24 hours ago
Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

1 day ago
Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

1 day ago
Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version