Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » స్టార్ ప్రొడ్యూసర్ కసరత్తులు ఎంతవరకూ వర్కౌట్ అవుతాయో?

స్టార్ ప్రొడ్యూసర్ కసరత్తులు ఎంతవరకూ వర్కౌట్ అవుతాయో?

  • July 21, 2020 / 11:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ ప్రొడ్యూసర్ కసరత్తులు ఎంతవరకూ వర్కౌట్ అవుతాయో?

మళ్ళీ మల్టీ స్టారర్ సినిమాలు మొదలయ్యాయి అంటే.. అందులో మహేష్ బాబు ప్రయత్నం కూడా ఉందనే చెప్పాలి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతో మళ్ళీ మల్టీ స్టారర్స్ ట్రెండ్ కు తెరలేపాడు మహేష్. తరువాత ఎన్నో మల్టీ స్టారర్ సినిమాలు వచ్చాయి.. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా చరణ్ తో కలిసి ‘ఆర్.ఆర్.ఆర్’ అనే భారీ మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. రాజమౌళి డైరెక్షన్ కాబట్టి.. కచ్చితంగా ‘బాహుబలి’ ని మించే సినిమా అవుతుంది అని చాలా మంది అంచనా వేస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ – మహేష్ బాబు కాంబినేషన్లో కూడా ఓ మల్టీ స్టారర్ రాబోతుంది అని ‘భరత్ అనే నేను’ టైం నుండే వార్తలు మొదలయ్యాయి.ఇలాంటి వార్తలు కామనే కదా అని అంతా లైట్ తీసుకున్నారు. కానీ ఈ ప్రచారంలో నిజం ఉందని కూడా ఇండస్ట్రీ వర్గాల నుండీ సమాచారం. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు ఈ ప్రయత్నం మొదలు పెట్టారట. ‘మహేష్, ఎన్టీఆర్ లతో ఓ భారీ మల్టీ స్టారర్ ను రూపొందించాలని చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు మన అరవింద్ గారు’ అని ఇన్సైడ్ టాక్.

‘ఇద్దరి హీరోల ఇమేజ్ ను బ్యాలన్స్ చేసే బౌండ్ స్క్రిప్ట్ దొరికితే.. నేను ఎప్పుడూ రెడీనే’ అని మహేష్.. అరవింద్ గారితో చెప్పాడట. ఇక మహేష్ తో తారక్ కు కూడా మంచి అనుబంధం ఉంది కాబట్టి.. అతను కూడా నేను రెడీ అని అన్నాడట. అయితే ఇక్కడ స్క్రిప్ట్ అనేదే కీలకం. అది రెడీ అయితే ఇది ఏమాత్రం అసాధ్యం కాదు.

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A
  • #Allu Aravind
  • #Jr Ntr
  • #mahesh
  • #Mahesh Babu

Also Read

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

trending news

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

23 mins ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

19 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

19 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

21 hours ago

latest news

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

17 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

18 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

19 hours ago
King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

20 hours ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version