Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » వెంకీ కుడుముల కథకు ఓకే చెప్పిన మహేష్ బాబు

వెంకీ కుడుముల కథకు ఓకే చెప్పిన మహేష్ బాబు

  • March 17, 2020 / 11:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెంకీ కుడుముల కథకు ఓకే చెప్పిన మహేష్ బాబు

“భరత్ అనే నేను, మహర్షి” వంటి సీరియస్ & రెస్పాన్సబుల్ సినిమాల్లో నటించినప్పటికీ దక్కని కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఒక్క కామెడీ సినిమా “సరిలేరు నీకెవ్వరు”తో అందుకున్నాడు మహేష్ బాబు. ఒక్క ఓవర్సీస్ తప్పితే అన్నీ చోట్లా “సరిలేరు నీకెవ్వరు” చిత్రం సరికొత్త రికార్డులు సృష్టించింది. దాంతో మహేష్ పంధాను మార్చుకొని తదుపరి చిత్రం కూడా యువ దర్శకులతోనే చేయడానికి మక్కువ చూపడం మొదలెట్టాడు. ఆ కారణంగానే తన 27వ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయాల్సి ఉన్నప్పటికీ.. ఆ సినిమాను హోల్డ్ లో పెట్టి పరశురామ్, అనిల్ రావిపూడిల పేర్లు పరిశీలిస్తున్నాడు.

Mahesh Babu Planning Next With Venky Kudumula1

అయితే.. తాజా సమాచారం ప్రకారం మహేశ్ ఇటీవల వెంకీ కుడుముల చెప్పిన కథకు ఒకే చెప్పాడని తెలుస్తోంది. ఇమ్మీడియట్ గా కాకపోయినా రానున్న మూడు నాలుగు సినిమాల్లో ఏదో ఒకటి వెంకీతో చేయాలని మాత్రం ఫిక్స్ అయ్యాడట. ఎలాగూ పరశురామ్ ప్రొజెక్ట్ పైప్ లైన్ లో ఉంది, వంశీతో సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే క్లారిటీ ఇప్పటివరకూ లేదు. ఇవి కాకుండా మహేష్ కి పెద్ద కమిట్మెంట్స్ కూడా లేవు. అందువల్ల మహేష్ బాబు నుండి ఆయన అభిమానులు నెక్స్ట్ ఫిలిమ్స్ గా యాక్షన్ & సీరియస్ ఫిలిమ్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదన్నమాట. మరి మహేష్ పట్టిన ఈ కామెడీ బాట ఆయనకు ఏమేరకు సత్ఫలితాలిస్తాయో చూడాలి.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravapudi
  • #Bharat Ane Nenu
  • #Bheeshma
  • #director Vamsi Paidipally
  • #Maharshi

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

16 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

17 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

17 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

18 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

21 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version