Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Mahesh Babu: ఓజీ సినిమాపై అంచనాలను పెంచుతున్న వార్త ఇదే.. కానీ?

Mahesh Babu: ఓజీ సినిమాపై అంచనాలను పెంచుతున్న వార్త ఇదే.. కానీ?

  • September 5, 2023 / 10:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: ఓజీ సినిమాపై అంచనాలను పెంచుతున్న వార్త ఇదే.. కానీ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటిస్తుండగా ఈ సినిమాలలో ఓజీ సినిమాపై అత్యంత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా విడుదల కానుండగా ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచే విధంగా మరో వార్త వైరల్ అవుతుండటం గమనార్హం. ఓజీ సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నాడని ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటిస్తే ఫ్యాన్స్ కు కన్నుల పండుగ అనే సంగతి తెలిసిందే.

ఓజీ టీమ్ నుంచి లేదా మహేష్ బాబు (Mahesh Babu) నుంచి క్లారిటీ వస్తే మాత్రమే ఈ వార్తల్లో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఓజీ సినిమాపై సుజీత్ హైప్ అంతకంతకూ పెంచుతున్నారు. పవన్ ఫ్యాన్స్ కు నచ్చే గూస్ బంప్స్ మూవ్ మెంట్స్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కావడం అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. ఓజీ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నారు.

ప్రియాంక అరుళ్ మోహన్ తెలుగులో ఈ సినిమాతో క్రేజ్, పాపులారిటీని మరింత పెంచుకుంటానని ఫీలవుతున్నారు. పవన్, ప్రియాంక కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ ఏడాది చివరి నాటికి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను కూడా పూర్తి చేయనున్నారని సమాచారం అందుతోంది.

హరిహర వీరమల్లు సినిమా 2024 ఎన్నికల ముందే థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. పవన్ సినిమాలన్నీ వేగంగా షూట్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ 70 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #OG Movie
  • #pawan kalyan
  • #Sujeeth

Also Read

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

related news

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’.. పవన్ ను ఇంకా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

trending news

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

8 hours ago
Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

9 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

11 hours ago
Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

12 hours ago
Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

19 hours ago

latest news

Ram Charan, Trivikram: రామ్‌ చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా నిర్మాత ఆ స్టార్‌ నిర్మాత వారసుడా?

Ram Charan, Trivikram: రామ్‌ చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా నిర్మాత ఆ స్టార్‌ నిర్మాత వారసుడా?

11 hours ago
Housefull 5: ‘హౌస్ ఫుల్ 5’ బోల్డ్ కంటెంట్ పై విమర్శలు.. ఇప్పుడు బాలీవుడ్ పెద్దలు ఏమంటారు?

Srikanth, Allu Arjun: శ్రీకాంత్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండాలని కోరుకున్న అల్లు అర్జున్.. ఎందుకంటే?

Thug Life Collections: ఈ ఓపెనింగ్స్ తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..!

Thug Life Collections: ఈ ఓపెనింగ్స్ తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..!

12 hours ago
Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version