Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Featured Stories » విశాల్ సినిమా బాగుందంటూ మహేష్ ప్రశంసలు!

విశాల్ సినిమా బాగుందంటూ మహేష్ ప్రశంసలు!

  • June 19, 2018 / 06:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విశాల్ సినిమా బాగుందంటూ మహేష్ ప్రశంసలు!

ఈ మధ్యకాలంలో హీరోలు తమ తోటి కథానాయకుల సినిమాల్ని మెచ్చుకోవడం అనేది ఒక ట్రెండ్ లా అయ్యింది. ఇది శుభపరిణామం అనే చెప్పాలి. “రంగస్థలం”కి ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు ప్రశంసల వర్షం కురిపిస్తే.. “భరత్ అనే నేను”పై ఆల్మోస్ట్ ఇండస్ట్రీలోని హీరోలందరూ పాజిటివ్ ట్వీట్స్ తో మహేష్ ను అభినందించారు. అయితే.. ఇటీవల కాలంలో తన 25వ సినిమా స్టార్ట్ అవ్వడానికి కాస్త ఎక్కువ టైమ్ పట్టడంతో ఆ టైమ్ ను వేస్ట్ చేసుకోకుండా ఈమధ్యకాలంలో విడుదలైన సినిమాలన్నీ స్పెషల్ షో వేయించుకొని చూశాడట మహేష్ బాబు.

వాటిలో మొదటిది సుధీర్ బాబు నటించిన “సమ్మోహనం”, రెండోది విశాల్-సమంత జంటగా తెరకెక్కిన సైబర్ థ్రిల్లర్ “అభిమన్యుడు”. “సమ్మోహనం” గురించి రెండ్రోజుల క్రితమే స్పందించిన మహేష్ బాబు ఇవాళ ఉదయం “అభిమన్యుడు” సినిమా చాలా బాగుందంటూ మెచ్చుకోవడంతోపాటు విశాల్ కి కాంగ్రాట్స్ కూడా చెప్పాడు. ఈ ప్రశంసల ప్రవాహం ఇలానే కొనసాగాలని ప్రతి హీరో తన సినిమాతోపాటు తన తోటి హీరోల హిట్ సినిమాలను ప్రమోట్ చేయాలని అందరి అభిమానులు కోరుకొంటున్నారు.mahesh-babu-praises-on-abhimanyudu-movie1

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhimanyudu Movie
  • #Mahesh Babu
  • #Samantha
  • #Vishal

Also Read

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

related news

Khaleja 2: అన్నీ మీరు చేసి ఇప్పుడు ఫ్యాన్స్ చంపేశారు అంటే ఎలా?!

Khaleja Re-Release: విజయ్ రికార్డుపై కన్నేసిన మహేష్ అభిమానులు!

C Kalyan: ఖలేజా రిలీజ్ టైంలో ఫ్యాన్స్ ఫోన్స్ చేసి బూతులు తిట్టారు- సి.కళ్యాణ్!

SSMB29: మహేష్- రాజమౌళి.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్..!

SSMB 29: మహేష్‌ సినిమా కోసం జక్కన్న మరో బాలీవుడ్‌ ప్లాన్‌.. సౌత్‌ భామలు వద్దా?

Khaleja Re-release: రీ- రిలీజ్ సినిమాకి వారం రోజుల ముందే హౌస్ ఫుల్స్..!

trending news

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

12 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!

12 hours ago
Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

13 hours ago
Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

15 hours ago
Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

17 hours ago

latest news

Allu Arjun: అవార్డు వచ్చింది.. తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్.. మరి రేవంత్ రెడ్డి సంగతేంటి?

16 hours ago
Jailer 2: రమ్యకృష్ణ ఉండగా విద్యా బాలన్ ఎలా..?

Jailer 2: రమ్యకృష్ణ ఉండగా విద్యా బాలన్ ఎలా..?

17 hours ago
Vishwambhara: అభిమానులు సినిమాని మర్చిపోయేలోపు ఏదో ఒకటి చేయండయ్యా..!

మళ్లీ వార్తల్లోకి అల్లరి నరేశ్‌ సినిమా.. డిఫరెంట్‌ టైటిల్‌ పెట్టారంటూ..!

19 hours ago
Tamannaah: దీపికా పడుకొణెను సపోర్టు చేసిన తమన్నా.. కానీ ఆమె వెర్షన్‌ వేరు!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version