Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » ఎటువంటి గొడవ రాకుండా వీడియో కాల్ లో సెటిల్మెంట్ చేసేసిన సూపర్ స్టార్..!

ఎటువంటి గొడవ రాకుండా వీడియో కాల్ లో సెటిల్మెంట్ చేసేసిన సూపర్ స్టార్..!

  • March 30, 2020 / 02:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎటువంటి గొడవ రాకుండా వీడియో కాల్ లో సెటిల్మెంట్ చేసేసిన సూపర్ స్టార్..!

సూపర్ స్టార్ మహేష్ … మిగిలిన హీరోలతో పోలిస్తే చాలా ప్రత్యేకతలు చూపుతూ ఉంటాడు. సినిమాల కథల విషయంలోనే కాదు… మొహమాటం లేకుండా నో అని చెప్పడంలో వెనకడుగు వెయ్యడు. ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా చాలా కూల్ గా దానిని డీల్ చేసి ఎటువంటి కాంట్రవర్సీ అవ్వకుండా చూసుకుంటాడు. ఇప్పుడు కూడా అదే జరిగింది. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేష్ … వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో సినిమా చెయ్యాల్సి ఉంది. కానీ కథ నచ్చలేదని నో చెప్పేసాడు. వంశీ తో మహేష్ కు మంచి స్నేహం ఉంది.

అలా అని సినిమా చెయ్యను అని చెప్పలేదు… మంచి కథ డెవలప్ చెయ్యి చేద్దాం అని సున్నితంగా చెప్పి తప్పించుకున్నాడు. ఈ నేపధ్యంలో పరశురామ్ (బుజ్జి) తో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు. కానీ పరశురామ్ ఆల్రెడీ ’14 రీల్స్’ వారితో ఓ ప్రాజెక్ట్ చెయ్యడానికి అడ్వాన్స్ తీసుకున్నాడు. మహేష్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది కాబట్టి.. పరశురామ్ … ’14 రీల్స్’ వారికి అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేస్తాను అని చెప్పాడట. కానీ వారు ఒప్పుకోలేదు.

Mahesh Babu Fans Created New Trend Over Vijay Fans1

ఇక్కడ మహేష్ తో పరశురామ్ సినిమా చెయ్యాలి అంటే.. అది ‘మైత్రి మూవీ మేకర్స్’ వారితో చెయ్యాలి. దీంతో విషయం తెలుసుకున్న మహేష్ ఇద్దరి నిర్మాతలకి వీడియో కాల్ చేసి.. కలిసి నిర్మించమని కోరాడట. దీంతో వారు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇక నాగ చైతన్య కి కూడా అన్యాయం జరుగకూడదు అని చెప్పి …మరో పెద్ద డైరెక్టర్ తో కుదిరితే అదే స్క్రిప్ట్ ను తెరకెక్కించే ప్రయత్నం చెయ్యమన్నాడట. అంతే మ్యాటర్ సింపుల్ గా ఫినిష్ అయిపొయింది. ఇక మహేష్ -పరశురామ్ ప్రాజెక్ట్ … టైటిల్ అలాగే అనౌన్స్మెంట్ మే 31 న వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

Most Recommended Video

View this post on Instagram

#Sithara

A post shared by Filmy Focus (@filmyfocus) on Mar 27, 2020 at 9:21am PDT

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #14 reals plus
  • #director Vamsi Paidipally
  • #mahesh
  • #Mahesh Babu
  • #Mytri movie makers

Also Read

‘మటన్ సూప్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట

Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

Kantara Chapter 1 Collections: 5వ రోజు కూడా పర్వాలేదు అనిపించాయి కానీ

OG Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఓజి’

Mithra Mandali Trailer: ‘మిత్రమండలి’ ట్రైలర్ రివ్యూ.. ‘జాతి రత్నాలు’ స్పూఫ్

related news

Mahesh Babu: 25 ఏళ్ళ క్రితం చేసిన డిజాస్టర్ సినిమా.. మహేష్ బాబు కెరీర్ నే మార్చేసింది!

Jr NTR, Mahesh Babu: ఎన్టీఆర్ కోసం అనుకుంటే మహేష్ వద్దకి.. మహేష్ కోసం అనుకున్నది చివరికి పవన్ వద్దకి వెళ్ళింది..!

Kiran Abbavaram: మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు ఇంకెవ్వరూ కొట్టుకోరు

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Mahesh Babu: నువ్వు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయొద్దు.. యంగ్‌ టెక్నీషియన్‌ కోసం మహేష్‌ పోస్ట్‌

trending news

‘మటన్ సూప్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట

‘మటన్ సూప్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట

12 mins ago
Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

1 hour ago
Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

22 hours ago
Kantara Chapter 1 Collections: 5వ రోజు కూడా పర్వాలేదు అనిపించాయి కానీ

Kantara Chapter 1 Collections: 5వ రోజు కూడా పర్వాలేదు అనిపించాయి కానీ

23 hours ago
OG Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఓజి’

OG Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఓజి’

23 hours ago

latest news

Vijay Devarakonda: ఈ మనుషులు నాకు చాలా స్పెషల్‌.. విజయ్‌ దేవరకొండ వీడియో వైరల్‌!

Vijay Devarakonda: ఈ మనుషులు నాకు చాలా స్పెషల్‌.. విజయ్‌ దేవరకొండ వీడియో వైరల్‌!

1 hour ago
Darshan: దర్శన్‌  బెయిల్‌పై బయటికొచ్చి చేసిన పని ఇదేనా? అందుకే డేట్‌ ఇచ్చారా?

‘తెలుసు కదా’ వెనుక మరో కుర్ర హీరో.. ఆయన మాటలతోనే సిద్ధుకి..

2 hours ago
Baahubali The Epic: పెద్ద ‘బాహబలి’ రన్‌టైమ్‌ ఇదే.. రిలీజ్‌కి కారణమూ ఇదే.. నిర్మాత క్లారిటీ!

Comrade Kalyan: టైటిల్‌ చూసి సీరియస్‌ అనుకునేరు.. ‘సింగిల్‌’కి సీక్వెల్‌ లాంటి సినిమా నట!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version