Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Mahesh Babu: రేట్లు చూసి షాకవుతున్న ఫ్యాన్స్.. టీ, ఇడ్లీ, బజ్జీ ఎంతంటే?

Mahesh Babu: రేట్లు చూసి షాకవుతున్న ఫ్యాన్స్.. టీ, ఇడ్లీ, బజ్జీ ఎంతంటే?

  • December 8, 2022 / 07:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: రేట్లు చూసి షాకవుతున్న ఫ్యాన్స్.. టీ, ఇడ్లీ, బజ్జీ ఎంతంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో స్టార్ హీరోగా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఒకవైపు సినిమాల్లో హీరోగా కొనసాగుతూనే మరోవైపు వ్యాపారవేత్తగా మహేష్ బాబు సక్సెస్ అవుతున్నారు. తాజాగా నమ్రత పేరుపై ఒక రెస్టారెంట్ ఓపెన్ కాగా ఈ రెస్టారెంట్ లో రేట్లు చూసి మహేష్ అభిమానులు షాకవుతున్నారు. కప్ టీ 80 రూపాయలు, రెండు ఇడ్లీ 90 రూపాయలు, ప్లేట్ బజ్జీ 125 రూపాయలు ఉండటంతో ఈ రేట్లను చూసి షాకవుతున్నారు.

మిడిల్ క్లాస్ వాళ్లు తినే రేంజ్ లో రేట్లు ఉండి ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ కామెంట్లను దృష్టిలో ఉంచుకుని రాబోయే రోజుల్లో రేట్లు తగ్గిస్తారేమో చూడాల్సి ఉంది. ఈ రెస్టారెంట్ లో రేట్లు తగ్గించకపోతే డబ్బున్న వాళ్లు మాత్రమే ఈ రెస్టారెంట్ పై దృష్టి పెట్టే ఛాన్స్ అయితే ఉంది. అయితే రెస్టారెంట్ లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ రెస్టారెంట్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేశారని తెలుస్తోంది. ఏషియన్ గ్రూప్స్, నమ్రత పేర్లతో ఏఎన్ రెస్టారెంట్ గ్రాండ్ గా ఓపెన్ అయింది. చుక్కలు కనిపించేలా రేట్లు ఉండటంతో రెగ్యులర్ గా ఈ రెస్టారెంట్ లో తినాలని భావించే వాళ్లకు మాత్రం షాక్ తప్పదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి సంబంధించిన పనులు మొదలయ్యాయనే సంగతి తెలిసిందే.

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ రెగ్యులర్ షూట్ 2023 జనవరిలో మొదలయ్యే అవకాశం ఉంది. మహేష్ కు జోడీగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తున్నారు. మహేష్ పూజా హెగ్డే జోడీకి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. మహర్షి సినిమాతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిన ఈ జోడీ మళ్లీ ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AN Restaurants
  • #Mahesh Babu
  • #Namrata Shirodkar
  • #Sunil

Also Read

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

related news

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Mahesh Babu: వారణాసి రిలీజ్ డేట్.. అక్కడ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. రాజ‌మౌళి త‌ర్వాత ఆ బాధ్య‌త ఎవరిది?

trending news

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

28 mins ago
Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

1 hour ago
Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

2 hours ago
Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

7 hours ago
Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

20 hours ago

latest news

Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

2 hours ago
Annapurna Studios: నైజాంలో ఎంటర్‌ అవుతున్న అన్నపూర్ణ.. వెనుక అంతమంది ఉన్నారా?

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Chinmayi: ప్రతి దాంట్లో వేలు పెడితే ఇలానే ఉంటుంది.. సింగర్‌ చిన్మయిపై కేసు

Mrunal Thakur: అంతా ఓకే అయింది అన్నారే.. మృణాల్‌ ఠాకూర్‌ ఇలా అంటోంది ఏంటి?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version