Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Mahesh Babu, Kamal Haasan: విక్రమ్ సినిమా చూడ్డానికి మహేష్ కి ఇంత టైం పట్టిందా?

Mahesh Babu, Kamal Haasan: విక్రమ్ సినిమా చూడ్డానికి మహేష్ కి ఇంత టైం పట్టిందా?

  • July 4, 2022 / 08:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Kamal Haasan: విక్రమ్ సినిమా చూడ్డానికి మహేష్ కి ఇంత టైం పట్టిందా?

మహేష్ బాబు తన సినిమాలపై మాత్రమే కాదు పక్క హీరోల సినిమాల పై కూడా స్పందిస్తూ ఉంటాడు. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒక్క మహేష్ లో మాత్రమే ఉన్న గొప్ప గుణం అది. ఈ విషయాన్ని అటుంచితే ఇప్పటి వరకు మహేష్ ఫ్యామిలీ తో కలిసి హాలిడే ట్రిప్ లో ఉన్నాడు.దాంతో విక్రమ్ సినిమాని అతను మిస్ అయినట్టు ఉన్నాడు. మొత్తానికి సినిమాని చూసి… వెంటనే తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

విక్రమ్ అనేది బ్లాక్ బస్టర్ సినిమా అని, ఇదొక న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్ మూవీ అని, దర్శకుడు లోకేష్ టేకింగ్ కు ఎంత మెచ్చుకున్నా తక్కువే అని, విజయ్ సేతుపతి.. ఫహాద్ ఫాజిల్ ల నటన అద్భుతం అని, అనిరుధ్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు అని చెప్పిన మహేష్, కమల్ హాసన్ గురించి ప్రస్తావిస్తూ… నేను మీకు పెద్ద అభిమానిని మీ నటన గురించి చెప్పడానికి నా అనుభవం ఎంత మాత్రం సరిపోదు అని,

మీ అభిమానిగా విక్రమ్ అనేది నేను గర్వపడే సినిమా అని మహేష్ తెలియజేశాడు. ఇక విక్రమ్ కోసం పనిచేసిన టీమ్ అందరికీ కూడా అభినందనలు తెలియజేశాడు. ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే… సర్కారు వారి పాట చిత్రంతో హిట్టు కొట్టిన మహేష్ ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

#Vikram… Blockbuster Cinema!! A New-Age cult classic!! @Dir_Lokesh would love to catch up with you and discuss the entire process of Vikram! Mind-bending…Sensational stuff brother 👏👏👏

— Mahesh Babu (@urstrulyMahesh) July 2, 2022

Scintillating performances by @VijaySethuOffl & #FahadhFaasil. Acting cannot get better than this! Wow! @anirudhofficial What a musical score! Your best ever! It’s going to top my playlist for a long time..Shine on!

— Mahesh Babu (@urstrulyMahesh) July 2, 2022

And finally about the legend @ikamalhaasan… not qualified enough to comment about the acting 😊 All I can say is.. as your biggest fan, it was one of my proudest moments!! Congrats to you Sir and your wonderful team. 👍👍👏👏👏@RKFI @Udhaystalin

— Mahesh Babu (@urstrulyMahesh) July 2, 2022

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Fahadh Faasil
  • #Kamal Haasan
  • #mahesh
  • #Suriya
  • #Vijay Sethupathi

Also Read

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

related news

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Lokesh Kanagaraj: కమల్-రజనీ..లతో లోకేష్ మల్టీస్టారర్…?

Sir Madam Collections: చివరి ఛాన్స్ కూడా అయిపోయినట్టే

Sir Madam Collections: ‘సార్ మేడమ్’ కి మరో మంచి ఛాన్స్ మిస్ అయ్యింది

Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

trending news

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

2 hours ago
కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

3 hours ago
Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

14 hours ago
OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

15 hours ago
Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

16 hours ago

latest news

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

3 hours ago
Anupama Parameswaran: బ్లాక్ మెయిల్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

18 hours ago
ఈ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని మీకు తెలుసా?

19 hours ago
Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

20 hours ago
Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version