Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: మహేష్ స్పీచ్.. అంతా బాగుంది కానీ.. ఇది గమనించాల్సిందే..!

Mahesh Babu: మహేష్ స్పీచ్.. అంతా బాగుంది కానీ.. ఇది గమనించాల్సిందే..!

  • January 11, 2024 / 11:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్ స్పీచ్..  అంతా బాగుంది కానీ.. ఇది గమనించాల్సిందే..!

మహేష్ బాబు – త్రివిక్రమ్..ల ‘గుంటూరు కారం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్ లో ఘనంగా జరిగింది. అభిమానులు భారీగా తరలివచ్చారు. కొంచెం తొక్కిసలాటలు జరగడం వల్ల త్వరగా ముగించినప్పటికీ.. ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఈ ఈవెంట్లో మహేష్ బాబు స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. హార్ట్ ఫుల్ గా మాట్లాడుతూనే ఎమోషనల్ అయ్యి అందరినీ కంటతడి పెట్టుకునేలా చేశాడు అని చెప్పాలి.

అయితే ఒక చోట అతను సంగీత దర్శకుడు తమన్ గురించి మాట్లాడుతూ..” ‘కుర్చీ మడతపెట్టి’ అనే పాట చేస్తావా? అని నేను, త్రివిక్రమ్ గారు తమన్ ని అడిగితే అసలు ఆలోచించకుండా వెంటనే చేశాడు. వేరే ఏ సంగీత దర్శకుడైనా పది డిస్కషన్ లు పెట్టేవాడు. తమన్ అలా చేయలేదు” అంటూ మహేష్ బాబు చెప్పుకొచ్చాడు. వీటిని రెండు రకాలుగా తీసుకోవచ్చు. వేరే ఏ సంగీత దర్శకుడు అయినా అయితే పది డిస్కషన్లు పెట్టేవాడు అని..! ఇవి ఇండైరెక్ట్ గా మణిశర్మని ఉద్దేశించి మణిశర్మ అన్నాడా? అనేది ఒక రకం.

ఎందుకంటే ఇటీవల మహేష్ బాబు ని ఉద్దేశించి మణిశర్మ.. ‘దేవి శ్రీ, తమన్ ..లకి రెండేసి ఛాన్సులు ఇస్తున్నారు మాకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే బాగుణ్ణు. మహేష్ కి నా గురించి ఎవరు ఏం చెప్పారో తెలీదు మా మధ్య గ్యాప్ వచ్చింది’ అన్నట్టు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఒకవేళ మణిశర్మ ‘కుర్చీ మడత పెట్టి’ వంటి పాట చేయడానికి ఒప్పుకోడా? ఇలాగే పది డిస్కషన్లు పెడతాడా…అనే సందేహాలకు తెరలేపాయి మహేష్ బాబు కామెంట్స్. ఒకవేళ మణిశర్మ ని ఉద్దేశించి మహేష్ ఈ కామెంట్స్ చేయలేదు అనుకుందాం.!

తమన్ అయితే వెంటనే చేసేశాడు అంటే.. ? తమన్.. మణిశర్మ లేదా ఇతర మ్యూజిక్ డైరెక్టర్లలా అంత ఉన్నతంగా లేదా గొప్పగా ఆలోచించడు.. ‘వదిలించుకుందాం అన్నట్టు చేసేస్తాడు’ అనే ఉద్దేశంతో మహేష్ ఇలా అన్నాడా? ఇది కూడా గమనించదగ్గ పాయింట్. ఇదెందుకు గమనించాలి అంటే.. ‘గుంటూరు కారం’ సినిమాకి తమన్ అందించిన పాటలు మహేష్ కి నచ్చలేదు అనే రూమర్స్ కూడా ఎక్కువగా వినిపించాయి కాబట్టి..! ఓ దశలో తమన్ ని మార్చేయమని (Mahesh Babu) మహేష్ .. త్రివిక్రమ్ ని కోరినట్లు కూడా టాక్ వినిపించింది కాబట్టి..!

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Manisharma
  • #thaman

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

10 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

11 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

15 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

15 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

20 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version