Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Mahesh Babu: ‘అత్తారింటికి దారేది’ లో మహేష్ బాబు కామియో అలా మిస్ అయ్యిందట..!

Mahesh Babu: ‘అత్తారింటికి దారేది’ లో మహేష్ బాబు కామియో అలా మిస్ అయ్యిందట..!

  • July 28, 2022 / 03:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: ‘అత్తారింటికి దారేది’ లో మహేష్ బాబు కామియో అలా మిస్ అయ్యిందట..!

సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ అంటే హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూసేవాళ్ళకి పరిచయం చేయాల్సిన పనిలేదు. అయితే తెలుగు ప్రేక్షకులందరికీ ఈ కాన్సెప్ట్ గురించి తెలియజేసింది ‘విక్రమ్’ దర్శకుడు లోకేష్ కనగరాజన్. ‘విక్రమ్’ చిత్రాన్ని కనుక చూసుకుంటే.. ఇందులో ‘ఖైదీ'(2019) చిత్రంలోని ఢిల్లీ పాత్రని, బిజోయ్ పాత్రని ఇందులో కూడా కంటిన్యూ చేసి.. ‘ఖైదీ’ కి ఉన్న కల్ట్ ఫ్యాన్స్ ను ఖుషీ చేయించాడు లోకేష్. అలాగే గతంలో కమల్ రా ఏజెంట్ గా నటించిన ‘విక్రమ్'(1986) చిత్రంలోని అదే పాత్రని కొత్త విక్రమ్ లో కూడా కంటిన్యూ చేశాడు.

చెప్పుకోడానికి ‘విక్రమ్’ అనేది కొత్త కథ కాదు కానీ.. ఈ కాన్సెప్ట్ టచ్ అవ్వడం వల్ల ఆడియెన్స్ థ్రిల్ అయ్యారు.. రిపీటెడ్ గా ఈ సినిమాని చూశారు. అయితే ఇలాంటి కాన్సెప్ట్ ను మనం గతంలో కొన్ని తెలుగు సినిమాల్లో చూశాం.కానీ క్రేజ్ ఉన్న పాత్రలను ఆ సినిమాల్లో టచ్ చేయలేదు మన మేకర్స్ . ఇదిలా ఉండగా.. అసలైన సినిమాటిక్ యూనివర్స్ ను ‘అత్తారింటికి దారేది’ తో తెలుగు ప్రేక్షకులకు రుచి చూపిద్దామని త్రివిక్రమ్ అనుకున్నాడట.

ఎలా అంటే.. క్లైమాక్స్ లో సమంత ఇంటి నుండి వెళ్ళిపోతుంది. త్రివిక్రమ్ ముందుగా అనుకున్న క్లైమాక్స్ ప్రకారం..సమంత పెళ్లి వద్దనుకొని వెళ్ళిపోయిన విషయాన్ని తెలుసుకున్న సిద్దప్ప నాయుడు మనుషులు.. ఆమె కారు పై దాడి చేసి ఆమెను తిరిగి పెళ్లి పెళ్ళిమండపానికి తీసుకురావాలని చూస్తారు. అదే టైములో ‘ఖలేజా’ చిత్రంలోని టాక్సీ డ్రైవర్ రాజు పాత్ర వచ్చి.. సమంతని, అలీని సేవ్ చేసినట్టు.. చిన్న ఫైట్ కూడా చేసినట్లు చూపించాలని త్రివిక్రమ్ మొదట అనుకున్నాడట.

ఇదే విషయాన్ని మహేష్ కి చెబితే.. ‘గెస్ట్ రోల్స్ ఎందుకు.. కథలో ఉన్న ఎమోషనల్ ఫీల్ సైడ్ ట్రాక్ కి వెళ్ళిపోతుంది. మంచి కథ రెడీ చేయండి మల్టీస్టారరే చేద్దాం అని చెప్పాడట’. మహేష్ కాదనడంతో మనసుమార్చుకున్నాడు త్రివిక్రమ్. అయినా సరే అత్తారింటికి దారేది క్లైమాక్స్ అదిరిపోయేలా డిజైన్ చేశాడు. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ‘ఖలేజా’ సినిమాలో టాక్సీ డ్రైవర్ రాజు పాత్రకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఒకవేళ ఆ పాత్ర కనుక ఉండి ఉంటే.. కచ్చితంగా జనాలు థ్రిల్ అయ్యే వారు కానీ ఎమోషనల్ కనెక్టివిటీ లోపించేది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atharintiki Daaredi
  • #mahesh
  • #pawan kalyan
  • #Samantha
  • #Trivikram Srinivas

Also Read

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

related news

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

trending news

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

25 mins ago
Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

1 hour ago
Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

18 hours ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

19 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

19 hours ago

latest news

Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

17 hours ago
Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

20 hours ago
Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

21 hours ago
AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

22 hours ago
Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version