Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Mahesh Babu, Trivikram: మహేష్ తో త్రివిక్రమ్ ప్లాన్ ఇదే..!

Mahesh Babu, Trivikram: మహేష్ తో త్రివిక్రమ్ ప్లాన్ ఇదే..!

  • August 16, 2022 / 04:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Trivikram: మహేష్ తో త్రివిక్రమ్ ప్లాన్ ఇదే..!

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు త్రివిక్రమ్. ఆయన సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. బంధాలు, కుటుంబాలు, ఎమోషన్స్, సెంటిమెంట్ కి ఎక్కువ వాల్యూ ఇస్తుంటారు త్రివిక్రమ్. వాటి మధ్యలో హీరోయిజం, కామెడీను మిక్స్ చేస్తూ జనాలకు కనెక్ట్ అయ్యేలా చేస్తుంటారు. మొదటి నుంచి కూడా ఆయన ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో ఎన్నో హిట్స్ అందుకున్నారు. త్రివిక్రమ్ నుంచి చివరిగా వచ్చిన సినిమా ‘అల.. వైకుంఠపురములో’.

ఈ సినిమా విడుదలై చాలా కాలమవుతున్నా.. ఇప్పటివరకు త్రివిక్రమ్ మరో సినిమా చేయలేదు. మధ్యలో ‘భీమ్లానాయక్’ సినిమా కోసం వర్క్ చేశారు. కానీ డైరెక్టర్ గా కాదు. మహేష్ బాబుకి స్క్రిప్ట్ చెప్పి ఓకే చేయించుకున్న త్రివిక్రమ్ చాలా రోజులుగా కథపై వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ రూట్ మార్చినట్లు సమాచారం. ఈ సినిమాలో ఫ్యామిలీ డ్రామా ఉండదట. ఈసారి త్రివిక్రమ్ యాక్షన్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

మహేష్ బాబుతో ఆయన చేయబోయే సినిమా పూర్తిగా యాక్షన్ నేపథ్యంలో సాగుతుందని.. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ సన్నివేశాలు అసలు కనిపించవని ఇన్ సైడ్ వర్గాల సమాచారం. నిజానికి ముందుగా త్రివిక్రమ్ ‘అతడు’ స్టైల్ లో స్టోరీ రెడీ చేశారట. అందులో యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి. కానీ మహేష్ బాబు మాత్రం ఈసారి యాక్షన్ పై దృష్టి పెట్టమని చెప్పారట.

అందుకే త్రివిక్రమ్ కాస్త సమయం తీసుకొని స్క్రిప్ట్ లో కీలకమార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే సినిమాను పట్టాలెక్కించడానికి సమయం పట్టింది. మహేష్ పుట్టినరోజు నాడు ఈ సినిమాను మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం నిర్మాతలు బంద్ పాటిస్తుండడంతో మహేష్ సినిమా స్టార్ట్ కాలేదు. ఈ నెలాఖరున సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Naga Vamsi
  • #Pooja Hegde
  • #SSMB28
  • #taraka ratna

Also Read

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

related news

Naga Vamsi: ఫ్యాక్ట్‌ చెక్‌: నాగవంశీ @ ఫంక్షన్‌ వీడియో.. నిజమేనా?

Naga Vamsi: ఫ్యాక్ట్‌ చెక్‌: నాగవంశీ @ ఫంక్షన్‌ వీడియో.. నిజమేనా?

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

trending news

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

36 mins ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

21 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

1 day ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 hours ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

22 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version