Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mahesh Vitta: మహేష్ విట్టా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఆమేనట!

Mahesh Vitta: మహేష్ విట్టా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఆమేనట!

  • March 4, 2022 / 07:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Vitta: మహేష్ విట్టా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఆమేనట!

నేనే రాజు నేనే మంత్రి సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టి తక్కువ సమయంలోనే పాపులారిటీని సంపాదించుకున్న నటులలో మహేష్ విట్టా ఒకరనే సంగతి తెలిసిందే. కమెడియన్ గా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న మహేష్ విట్టా బిగ్ బాస్ సీజన్3 ద్వారా పాపులారిటీని మరింత పెంచుకున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ నాన్ స్టాప్ లో మహేష్ విట్టా ఒక కంటెస్టెంట్ గా ఉన్నారనే సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొనడానికి కొన్నిరోజుల ముందు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మహేష్ విట్టా బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కచ్చితంగా కప్పు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో తన వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయని 2021 సంవత్సరంలో ఇంట్లో ప్రేమ గురించి పెద్దలకు చెప్పి ఒప్పించామని మహేష్ విట్టా తెలిపారు. సిస్టర్ ఫ్రెండ్ ను తాను లవ్ చేశానని మహేష్ విట్టా పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాలుగా సిస్టర్ ఫ్రెండ్ తో తాను రిలేషన్ లో ఉన్నానని మహేష్ విట్టా వెల్లడించారు. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ప్రస్తుతం ఐటీ జాబ్ చేస్తోందని మహేష్ విట్టా కామెంట్లు చేశారు.

ఆమెకు తనకు మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయని అయితే ఆ గొడవలు తాత్కాలికమేనని మహేష్ విట్టా పేర్కొన్నారు. తాను లవ్ చేసిన అమ్మాయి ఫేస్ కట్ అమ్మ ఫేస్ కట్ ఒకేలా ఉంటాయని మహేష్ విట్టా వెల్లడించారు. ఆ అమ్మాయి పరిచయమైన వెంటనే ప్రపోజ్ చేశానని ఆ సమయంలో ఆ అమ్మాయి తన లవ్ ను రిజెక్ట్ చేసిందని మహేష్ విట్టా పేర్కొన్నారు. ఆ అమ్మాయి తన ప్రేమకు ఓకే చెప్పడానికి రెండేళ్ల సమయం పట్టిందని మహేష్ విట్టా చెప్పుకొచ్చారు.

ఆ అమ్మాయి పేరు, ఇతర వివరాలను మాత్రం మహేష్ విట్టా వెల్లడించలేదు. మహేష్ విట్టా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మహేష్ విట్టా నిజంగానే బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ గా నిలుస్తారేమో చూడాలి.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mahesh Vitta
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Mahesh Vitta

Also Read

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

related news

trending news

21 mins ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

47 mins ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

1 hour ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

2 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

2 hours ago

latest news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

4 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

6 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version