Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » Mahesh Vitta: ఈవారం బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఇదేనా..! సీక్రెట్ రూమ్ లో ఎవరు?

Mahesh Vitta: ఈవారం బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఇదేనా..! సీక్రెట్ రూమ్ లో ఎవరు?

  • April 16, 2022 / 10:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Vitta: ఈవారం బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఇదేనా..! సీక్రెట్ రూమ్ లో ఎవరు?

బాస్ నాన్ స్టాప్ హౌస్ లో మహేష్ విట్టా ఎలిమినేట్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. గత కొన్ని వారాలుగా మహేష్ విట్టా సేఫ్ అవుతూ వచ్చాడు. కానీ, ఈసారి మాత్రం బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో మహేష్ విట్టా జెర్నీ ముగిసినట్లుగా తెలుస్తోంది. నిజానికి మహేష్ విట్టా ఈవారం నామినేషన్స్ నుంచీ తప్పించుకున్నాడు. మిత్రాశర్మా ఇంకా మహేష్ విట్టా ఇద్దరూ జంటగా వచ్చినపుడు ఒకర్ని నామినేట్ అవ్వమని బిగ్ బాస్ ఆదేశించాడు. ఈ ప్రక్రియలో మిత్రా శర్మా మహేష్ విట్టా కోసం త్యాగం చేసింది.

Click Here To Watch NOW

అయితే, మహేష్ విట్టా ని అషూ తన కెప్టెన్సీ పవర్ ని ఉపయోగించి మరీ నామినేట్ చేసింది. దీంతో ఈవారం నామినేషన్స్ లోకి వచ్చాడు మహేష్ విట్టా. మహేష్ విట్టా ఈవారం గేమ్ చాలా బాగా ఆడాడు. రోబో టాస్క్ లో తను చాలా రోబో పార్ట్స్ ని కలక్ట్ చేశాడు. అంతకుముందు వారం కూడా టాస్క్ లలో తనదైన స్టైల్లో పెర్ఫామ్ చేశాడు. అయితే, హౌస్ మేట్స్ కి మాత్రం కుండ బద్దలు కొట్టినట్లుగా సమాధానం చెప్పడం, వాళ్ల ఆటతీరు ప్రశ్నించడం అనేది మహేష్ కి హౌస్ మేట్స్ ని దూరం చేస్తూ వచ్చింది.

లాస్ట్ టైమ్ ఓపెన్ నామినేషన్స్ ఉండి ఉంటే, ఖచ్చితంగా మహేష్ విట్టా నామినేషన్స్ లోకి వచ్చేవాడే. కానీ, జంటగా నామినేషన్ అవ్వడం వల్ల మిత్రా సాక్రిఫైజ్ చేయాల్సి వచ్చింది. అయినా కూడా మహేష్ విట్టా నామినేషన్స్ లోకి వచ్చాడు. ఇక ఈవారం అన్ అఫీషియల్ ఓటింగ్ లో చూసినట్లయితే, మహేష్ విట్టా డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. అందుకే, అనూహ్యంగా హౌస్ నుంచీ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. అనిల్ రాధోడ్, మహేష్ విట్టా, నటరాజ్ మాస్టర్, అరియానా నలుగురు డేంజర్ జోన్ లో ఉండగా మహేష్ విట్టా ఎలిమినేట్ అయ్యాడు.

ఇక ఈవారం సీక్రెట్ రూమ్ లో కూడా ఒకర్ని పంపించబోతున్నారని సమాచారం. మహేష్ విట్టా ఎలిమినేట్ అయితే, సీక్రెట్ రూమ్ లో అనిల్ రాథోడ్ లేదా యాంకర్ శివల్లో ఒకరు ఉండే అవకాశం ఉంది. లేదా, మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసి ఇంకొకరిని పంపించచ్చు. ఈవారం ఒకవేళ హౌస్ మేట్స్ ఓటింగ్ పెడితే మాత్రం మిత్రాశర్మా, లేదా యాంకర్ బిందు ఇద్దరిలో ఒకరు సీక్రెట్ రూమ్ కి వెళ్లే అవకాశం ఉంది. మరి చూద్దాం ఎవరు సీక్రెట్ రూమ్ లోకి వెళ్తారు ? ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ? అదీ మేటర్.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Mahesh Vitta

Also Read

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

related news

trending news

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

56 mins ago
Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

21 hours ago
Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

22 hours ago
RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

1 day ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

3 hours ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

3 hours ago
Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

4 hours ago
Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

4 hours ago
Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version