Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » సంక్రాంతి 2020… బాక్సాఫీస్ షేకవ్వుద్దా.. షాకిస్తుందా?

సంక్రాంతి 2020… బాక్సాఫీస్ షేకవ్వుద్దా.. షాకిస్తుందా?

  • July 11, 2019 / 06:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంక్రాంతి 2020… బాక్సాఫీస్ షేకవ్వుద్దా.. షాకిస్తుందా?

2020 సంక్రాంతి టార్గెట్ గా బడా హీరోల సినిమాలు సందడి చేయనుంది. ఈ విషయాన్ని ‘సరిలేరు నీకెవ్వరు’ టీం కన్ఫార్మ్ చేసింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ సభ్యులు ఈ చిత్రాన్ని ప్రారంభించినప్పుడే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

1mahesh-babu

అయితే మహేష్ కు పోటీగా నేను ఉన్నాను అంటూ… అల్లు అర్జున్ కూడా తన సినిమా సంక్రాంతికే వస్తున్నట్టు క్లారిటీ ఇచ్చేసాడు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 2020 సంక్రాంతికే విడుదల కానుంది. 2007 లో వచ్చిన ‘దేశముదురు’ చిత్రం తర్వాత.. దాదాపు 13 ఏళ్ళ తరువాత సంక్రాంతికి వస్తున్నాడు అల్లు అర్జున్. మధ్యలో ‘ఎవడు’ సినిమా వచ్చినప్పటికీ అది అతిధి పాత్రే కాబట్టి చరణ్ అకౌంట్లో పడిపోయింది.

2allu-arjun

ఇక 2020 సంక్రాంతి టార్గెట్ చేసిన మరో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ. కె.ఎస్. రవికుమార్ డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రం కూడా అదే సమయానికి విడుదల కానుంది. సంక్రాంతి సీజన్లో బాలయ్యకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. సంక్రాంతికి బాలయ్య సినిమా వస్తుందంటే 90 శాతం హిట్టే.. అందులోనూ ఈ కాంబినేషన్లో వచ్చిన గత చిత్రం ‘జయసింహ’ కూడ మంచి విజయాన్ని నమోదు చేసింది.

3balakrishna

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ కూడా 2020 సంక్రాంతి ని టార్గెట్ చేశారు. ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్లో రజినీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘దర్బార్’ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఇక కాలంలో విడుదల కాబోతుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

4rajinikanth

ఇక సాయి తేజ్, మారుతీ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ప్రతీరోజు పండగే’ సినిమా కూడా 2020 సంక్రాంతికే విడుదల కాబోతుంది. టైటిల్ లోనే పండుగ అని ఉంది కాబట్టి ఇది.. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని స్పష్టమవుతుంది. అందులోనూ తేజు సరసన.. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘సుప్రీమ్’ చిత్రం సూపర్ హిట్టయ్యింది. ఇక మారుతీ ఎంటర్టైన్మెంట్ మూవీ చేస్తాడు కాబట్టి ఇది కచ్చితంగా సక్సెస్ ఫుల్ మూవీ అవుతుందని ప్రేక్షకులు ఫిక్సయిపోయారు.

5sai-dharam-tej

మొత్తానికి… 2020 సంక్రాంతికి వచ్చే సినిమాల ట్రాక్ రికార్డు బాగుంది. కచ్చితంగా అన్నీ మినిమం గ్యారంటీ సినిమాల్లానే కనిపిస్తున్నాయి. మరి కమర్షియల్ గా సంక్రాంతి విన్నర్ ఎవరవుతారనేది చూడాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #'Naa Peru Surya' pre-release event
  • #Allu Arjun
  • #Maheshbabu
  • #Sarileru Neekevvaru movie

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

related news

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Varanasi: 200 భాషల్లో ‘వారణాసి’ .. ఫిబ్రవరి ఎండింగ్‌కి సినిమా రెడీ అవుతుందా?

Varanasi: 200 భాషల్లో ‘వారణాసి’ .. ఫిబ్రవరి ఎండింగ్‌కి సినిమా రెడీ అవుతుందా?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 hour ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

3 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

21 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

24 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

2 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

3 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

4 hours ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

5 hours ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version