మలైకా అరోరా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. మహేష్ బాబు నటించిన ‘అతిథి’, పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ లో నర్తించి పాపులర్ అయ్యింది. ‘రాత్రైనా నాకు ఓకే’ ‘కెవ్వు కేక’ అంటూ తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేశాయి.50 ఏళ్ళ వయసుకి అతి సమీపంలో ఉన్న బ్యూటీ .. ఇప్పటికీ చూపు తిప్పుకోలేని అందాలతో కవ్విస్తుంటుంది.కుర్రకారు ఈమె గ్లామర్ ఫోటోలు చూసి ఈమె అందానికి మంత్రముగ్ధులు అయిపోతుంటారు.
తన కంటే చిన్న వయసు కలిగిన ఓ నటుడితో ఈమె (Malaika Arora) డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. బహిరంగంగానే వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నారు. పెళ్లి చేసుకునే ఆలోచన వీరికి లేదు అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
View this post on Instagram
A post shared by Anastasia Beverly Hills India (@anastasiabeverlyhills_india)
ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!