Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » తిరగడం వరకూ బాగానే ఉంది కానీ.. పెళ్ళికి మాత్రం ఇంకా రెడీ కాదట!

తిరగడం వరకూ బాగానే ఉంది కానీ.. పెళ్ళికి మాత్రం ఇంకా రెడీ కాదట!

  • January 15, 2020 / 11:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తిరగడం వరకూ బాగానే ఉంది కానీ.. పెళ్ళికి మాత్రం ఇంకా రెడీ కాదట!

బాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ పాపులర్ & మోస్ట్ డిస్కస్డ్ కపుల్ అర్జున్ కపూర్ & మలైకా అరోరా. అప్పుడెప్పుడో మలైకా అరోరా తన మాజీ భర్త అర్బాజ్ ఖాన్ తో విడాకులు తీసుకోక ముందు నుండీ అర్జున్ కపూర్ తో అనుబంధం కొనసాగుతూనే ఉంది. అనంతరం అర్జున్ కపూర్ కోసం మలైకా తన భర్తకు విడాకులు ఇచ్చేసి ఇప్పుడు అర్జున్ తోనే సహజీవనం చేస్తోంది. ఇదివరకటిలా గుట్టుచప్పుడు కాకుండా కాక.. పబ్లిక్ గానే తిరిగేస్తూ ముద్దులెట్టేసుకుంటూ పోస్టులు కూడా ఆన్లైన్లో పెట్టేస్తున్నారు.

అయితే.. ఇటీవల చాన్నాళ్లుగా తిరుగుతున్నారు కదా.. మరి పెళ్ళెప్పుడు అని ప్రశ్నించగా “ఇంకా పెళ్లి గురించి ఏమీ అనుకోలేదు.. అయినా పెళ్లి గురించి మాత్రం నన్ను అడగకండి.. అర్జున్ ని అడగండి” అని తప్పించుకొంది. 46 ఏళ్ల మలైకా, 34 ఏళ్ల అర్జున్ కపూర్ లకు ఎప్పుడు పెళ్లవుతుంది అనే విషయంలో ఎవరికీ పెద్దగా ఆసక్తి లేదు కానీ.. ఇంకెన్నాళ్ళు ఇలా తిరుగుతారు అని మాత్రం ప్రశ్నిస్తున్నారు. అయితే.. మలైకా-అర్జున్ ల దగ్గర ఆ ప్రశ్నకు సమాధానం లేదు. మరి ఈ నాటీ & నాటు కపుల్ కి అసలు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా లేదా అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Kapoor
  • #Bollywood
  • #Malaika Arora
  • #Tollywood

Also Read

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

related news

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

trending news

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Vrushakarma Glimpse Review: వృష కర్మ గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

54 mins ago
Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

4 hours ago
Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

4 hours ago
Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

17 hours ago
38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

17 hours ago

latest news

Title Issue: సినిమాలాగే టైటిల్‌ని కూడా ఫస్ట్‌ సెన్సార్‌ బోర్డుకు పంపిస్తే సరి.. ఏమంటారు?

2 mins ago
Hrithik Roshan – Bobby : బాబీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ? వార్తల్లో నిజమెంత ?

1 hour ago
Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

12 hours ago
Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version