Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Focus » మోహన్ లాల్ నుండి దుల్కర్ సల్మాన్ వరకు ఎవరెంత తీసుకుంటున్నారంటే..!

మోహన్ లాల్ నుండి దుల్కర్ సల్మాన్ వరకు ఎవరెంత తీసుకుంటున్నారంటే..!

  • November 2, 2022 / 09:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మోహన్ లాల్ నుండి దుల్కర్ సల్మాన్ వరకు ఎవరెంత తీసుకుంటున్నారంటే..!

ఫిలిం ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ ఇమేజే వేరు.. హిట్ పడితే చాలు పారితోషికాలు వాటంతటవే పెరిగిపోతుంటాయి. ఒకస్టార్ ఒక భాషకు మాత్రమే పరిమితమైతే ఒకలా.. మిగతా భాషల్లోనూ క్రేజ్ ఉంటే మరోలా ఉంటుంది.. ఇక థియేట్రికల్ రైట్స్‌లో, బిజినెస్‌లో షేర్ లాంటివి కూడా ఉంటాయి.. కానీ మిగతా వాళ్లతో పోలిస్తే మాలీవుడ్‌కి చెందిన స్టార్ హీరోల పారితోషికాలు చాలా తక్కవ. ఎందుకంటే వాళ్లది చిన్న ఇండస్ట్రీ అని కాదు కానీ మేకింగ్ పరంగా బడ్జెట్, శాలరీలవంటివి తక్కువగానే ఉంటాయి. ప్రస్తుతం మలయాళంలో టాప్ స్టార్లుగా ఉన్న నటులు ఎవరెవరు ఎంతెంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

ది కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్: మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లోనూ నటించారు. 300 లకు పైగా సినిమాల్లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన మోహన్ లాల్ ‘పులిమురుగన్’ (మన్యంపులి) తో తమ మలయాళం ఇండస్ట్రీకి వంద కోట్ల చిత్రాన్నిచ్చారు. మోహన్ లాల్ పారితోషికం పది కోట్లు.. ఆయన నిర్మాతగానూ సినిమాలు చేస్తున్నారు కాబట్టి లాభాల్లో వాటాలు కూడా తీసుకుంటారట.

మెగాస్టార్ మమ్ముట్టి: కెరీర్ స్టార్టింగ్ నుండి వరుసగా కొన్ని సంవత్సరాల పాటు ఏడాదికి 30కి పైగా రిలీజులు ఆయనవే ఉండేవి.. కొడుకు దుల్కర్ సల్మాన్ హీరోగా సత్తా చాటుతున్నా మమ్ముట్టి ఇంకా స్పీడ్‌తో సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆయన రెమ్యునరేషన్ 8 కోట్లు. నిర్మాణసంస్థ ఉంది కాబట్టి లాభాలు కూడా బోనస్సే మరి..

దుల్కర్ సల్మాన్: తండ్రిలానే తక్కువ టైంలోనే యాక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనూ మూవీస్ చేస్తూ అక్కడ కూడా స్టార్ అయిపోయాడు. దుల్కర్ సినిమాకి 7 కోట్లు తీసుకుంటున్నాడు.

పృథ్వీరాజ్ సుకుమారన్: నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్ ‘లూసిఫర్’ తో డైరెక్టర్‌గానూ సత్తా చాటాడు. ఈ సినిమానే మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ గా రీమేక్ చేశారు. ఇతను సినిమాకి 6 కోట్లు అందుకుంటున్నాడు.

ఫాహద్ ఫాజిల్:  మలయాళంలో ఉన్న మరో విలక్షణ నటుడు ఫాహద్ ఫాజిల్.. అల్లు అర్జున్ ‘పుష్ఫ’ లో భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా అదుర్స్ అనిపించుకున్నారు. ఫాహద్ సినిమాకి 5 కోట్లు చొప్పున తీసుకుంటారట. ‘పుష్ప’ లో నెగిటివ్ క్యారెక్టర్‌కి కూడా ఆయన ఇదే అమౌంట్ అందుకున్నారట.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan
  • #Fahadh Faasil
  • #Mamooty
  • #Mohan lal
  • #Prithviraj Sukumaran

Also Read

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

3 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

4 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

5 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

1 hour ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

2 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

5 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version