Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Malvika Sharma: నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న మాళవిక శర్మ గ్లామర్ ఫోటోలు..!

Malvika Sharma: నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న మాళవిక శర్మ గ్లామర్ ఫోటోలు..!

  • July 22, 2021 / 11:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Malvika Sharma: నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న మాళవిక శర్మ గ్లామర్ ఫోటోలు..!

మాస్ మహరాజ్ రవితేజ నటించిన ‘నేల టిక్కెట్’ ద్వారా తెరంగేట్రం చేసింది హీరోయిన్ మాళవిక శర్మ. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయిన ఈ అమ్మడి నటనకు, గ్లామర్ కు మంచి గుర్తింపు లభించింది. అటు తర్వాత రామ్ డబుల్ రోల్ ప్లే చేసిన ‘రెడ్‌’ మూవీలో కూడా ఓ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ ను అందుకున్నప్పటికీ మాళవిక శర్మకి అవకాశాలు రావడం లేదు. నిజానికి ఈ మూవీ కథ మొత్తం ఈమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది.

అయితే అందులో ఈమె పాత్రకి నిడివి తక్కువ ఉండడం వలన అనుకుంట ఈ మూవీ తర్వాత ఈమె చేతిలో ఆఫర్లు లేవు. చూడడానికి చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది, నటన పరంగా కూడా ఆకట్టుకుంటుంది కానీ ఇంకా ఈమెకు సరైన బ్రేక్ రాలేదు. అయితే ఈమె వంతు కృషి మొత్తం చేస్తుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈమె నేచురల్ బ్యూటీ అనిపించుకోవాలని కూడా ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతుంది.

ఈమె ఇన్స్టా ఖాతాకి 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఈమె క్రేజ్ ఎంటన్నది మనం అర్ధం చేసుకోవచ్చు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి మాళవిక లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Malavika Sharma
  • #Actress Malavika Sharma
  • #Malavika
  • #Malavika Sharma

Also Read

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

related news

trending news

9 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

10 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

10 hours ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

12 hours ago
Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

13 hours ago

latest news

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

1 day ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

1 day ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version