Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » పవన్ తన కొడుకుని మొదట ఎవరి దగ్గరకి తీసుకెళ్లాడో తెలుసా?

పవన్ తన కొడుకుని మొదట ఎవరి దగ్గరకి తీసుకెళ్లాడో తెలుసా?

  • November 21, 2017 / 07:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ తన కొడుకుని మొదట ఎవరి దగ్గరకి తీసుకెళ్లాడో తెలుసా?

మెగా కుటుంబానికి సంబంధించిన ప్రతి చిన్న వార్తా వారి అభిమానులకు “స్పెషల్ స్టేటస్” స్థాయి శుభవార్త. అయితే.. మీరు ఇప్పుడు తెలుసుకోబోయే, అదేనండీ చదవబోయే విశేషం మాత్రం నిజంగా మీ మానసుల్ని మునుపెన్నడూ లేని విధంగా ఆనందింపజేస్తుంది. ఏంటా వార్త, అందులో విశేషం ఏంటా అనుకొంటూన్నారా. కంగారెందుకు.. కుదురిగా కూర్చుకొని ఈ ఆర్టికల్ ను చదవండి. ఇటీవల పవన్ కళ్యాణ్ కు రెండో కుమారుడు జన్మించడం, ఆ బుడతడికి “మార్క్ శంకర్ పవనోవిచ్” అనే పేరు పెట్టడం తెలిసిన, మెగా అభిమానులు అందరూ సంబరాలు చేసుకొన్న విషయాలే.

అయితే.. మన మార్క్ శంకర్ పవనోవిచ్ జన్మించడానికి, ఆ చిన్నారికి పేరు పెట్టడానికి మధ్యలో ఓ అద్భుతమైన విషయం జరిగిందని చాలా మందికి తెలియదు. అదేమిటంటే.. తనకు పుట్టిన నాలుగో సంతానమైన మార్క్ శంకర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా తాను తల్లిగా భావించే చిరంజీవి సతీమణి, తనకు ఒదిన అయిన సురేఖ వద్దకు తీసుకొచ్చాడట. తన బిడ్డను ఒదిన ఒడిలో పెట్టడమే కాక బిడ్డకు పెట్టబోయే పేరును కూడా ఆమెకే మొదట చెప్పాడట మన పవన్ కళ్యాణ్. ఈ అద్వితీయమైన దృశ్యాన్ని చూసి అక్కడున్నవాళ్లందరి కళ్ళు చెమ్మగిల్లాయట. మామూలుగా ఇలాంటి విషయాలు మీడియాకి చాలా త్వరగా తెలిసిపోతుంటాయి.

కానీ.. కుటుంబ విషయాలు బయటకి రావడం ఇష్టం లేని మెగా హీరోలు ఈ విషయాలని మీడియాతో షేర్ చేసుకోలేదు. అయితే.. మొన్న రామ్ చరణ్ ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించడంతో మెగా అభిమానులు ఆనందంతోకూడిన ఉద్వేగానికి లోనయ్యారు.ff-ad

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anna Lezhneva
  • #Mark Shankar Pawanovich
  • #pawan kalyan

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

14 mins ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

16 mins ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

24 hours ago

latest news

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

2 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

3 hours ago
Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

5 hours ago
Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

6 hours ago
Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version