Manchu Lakshmi: క్లీవేజ్ షోలతో పిచ్చెక్కిస్తున్న మంచు లక్ష్మి..వైరల్ అవుతున్న ఫోటోలు.!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు వారసురాలిగా పలు సినిమాలలో విభిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన నటి మంచు లక్ష్మి.సోషల్ మీడియాలో కూడా మంచు లక్ష్మి తన గ్లామర్ తో కుర్రకారుకి మంచి ఫీస్ట్ ఇస్తూ ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. ఛాన్స్ దొరికిన ప్రతీసారి ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ యూత్ ను నిద్ర లేకుండా చేస్తుంటుంది. ఈ బ్యూటీ చేసిన ఫోటో షూట్ ను గమనిస్తే. అందులో ఆమె క్లీవేజ్ గ్లామర్ ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది. మీరు కూడా ఓ లుక్కేయండి :