Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Manchu Manoj: సినిమా డైలాగ్‌తో మంచు – మెగా ఫ్యామిలీ కథ చెప్పేసిన మనోజ్‌!

Manchu Manoj: సినిమా డైలాగ్‌తో మంచు – మెగా ఫ్యామిలీ కథ చెప్పేసిన మనోజ్‌!

  • March 28, 2024 / 01:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Manoj: సినిమా డైలాగ్‌తో మంచు – మెగా ఫ్యామిలీ కథ చెప్పేసిన మనోజ్‌!

మెగా ఫ్యామిలీకి చెందిన ఓ ఉత్సవానికి మంచు ఫ్యామిలీ నుండి హీరో వచ్చాడు… నమ్మడానికి కాస్త కష్టమే అయినా వచ్చారు ఇది నిజం. ఆ ఉత్సవం రామ్‌చరణ్‌ (Ram Charan) పుట్టిన రోజు వేడుకలు అయితే… ఆ వచ్చిన హీరో మంచు మనోజ్‌(Manchu Manoj) . రావడమే కాదు రామ్‌చరణ్‌ గొప్పతనాన్ని వివరించారు. ప్రసంగం ముగిస్తూ చిరంజీవి (Chiranjeevi) – మోహన్‌ బాబు (Mohan Babu) మధ్య ఉన్న బంధం గురించి కూడా చెప్పారు. ‘పెదరాయుడు’ సినిమా డైలాగ్‌ను కాస్త మార్చి భలేగా క్లారిటీ ఇచ్చారు.

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఆయన అభిమానులు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకకు అతిథిగా వచ్చిన మనోజ్‌ మాట్లాడుతూ రామ్ చరణ్ తనకు ప్రాణ మిత్రుడని, అలాంటి చరణ్ ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉందన్నాడు. ఏటా అభిమానులు గ్రాండ్‌గా సెలెబ్రేషన్స్ చేస్తున్నారని మెచ్చుకున్నాడు. రామ్ చరణ్ చిన్ననాటి స్నేహితులతో ఇప్పటికీ అలానే ఉన్నాడని, ఈ కాలంలో ఇలాంటి స్నేహం దొరకడం కష్టమని చెప్పాడు. స్థాయి పెరిగాక కొందరు కొత్త స్నేహాలతో బిజీగా ఉంటారని, కానీ చరణ్‌ అలా కాదని చెప్పాడు.

రామ్ చరణ్‌కు పక్కవారికి సాయం చేయడం అంటే ఇష్టమని, ఓ సారి ఓ కుటుంబం దుబాయిలో చిక్కుకుంటే ఇమ్మీడియట్‌గా రూ. ఐదు లక్షలు ఇచ్చి సాయం చేశాడని చెప్పాడు మనోజ్‌. ఓసారి తాను ఫోన్‌ చేసి ఓ ఆడ బిడ్డ కుటుంబం కష్టాల్లో ఉందని, నా వంతుగా నేను సాయం చేశాననొ, ఇంకా డబ్బు కావాల్సి ఉందని చరణ్‌కు ఫోన్‌ చేశాడట మనోజ్‌. దానికి స్పందించిన చరణ్‌ వెంటనే అకౌంట్‌ నెంబరు తీసుకొని డబ్బలు పంపించేశాడట.

ఇక చిరంజీవి, మోహన్ బాబు అలా గొడవలు పెట్టుకుంటారు కదా.. మరి వారి పిల్లలైన మీరు ఇంతకాలం స్నేహితులుగా ఎలా ఉంటున్నారు అని కొందరు తనను అడుగుతుంటారని మనోజ్‌ చెప్పాడు. భార్యాభర్తల గొడవల్లోకి మధ్యలోకి వెళ్తే ఏం అవుతుంది.. అలానే వారిద్దరి మధ్యలోకి ఇతరులు వెళ్తే అదే అవుతుందని అసలు విషయం చెప్పాడు. ఎందుకంటే వాళ్లిద్దరూ క్యూట్‌ టామ్ అండ్ జెర్రీ. వారిది 45 ఏళ్ల బంధం. అది అలానే కొనసాగుతుంది, కొనసాగాలని మనోజ్‌ ఆశించాడు. ఆఖరిగా ‘‘రిలేషన్ షిప్ బిట్వీన్ మంచు ఫ్యామిలీ అండ్ మెగా ఫ్యామిలీ షుడ్ బీ లైక్ ఫిష్ అండ్ వాటర్. బట్ నాట్ ఫిష్ అండ్ ఫిషర్ మెన్’ అంటూ డైలాగ్‌ చెప్పి అలరించాడు మనోజ్‌.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manoj
  • #Ram Charan

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

related news

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

40 seconds ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

1 day ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version