Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Manchu Manoj: మొత్తానికి మనోజ్ ఓపెన్ అయిపోయాడు.. మెడికల్ రిపోర్ట్ వైరల్!

Manchu Manoj: మొత్తానికి మనోజ్ ఓపెన్ అయిపోయాడు.. మెడికల్ రిపోర్ట్ వైరల్!

  • December 9, 2024 / 09:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Manoj: మొత్తానికి మనోజ్ ఓపెన్ అయిపోయాడు.. మెడికల్ రిపోర్ట్ వైరల్!

డిసిప్లిన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునే మోహన్ బాబు (Mohan Babu) తన తనయుడు మంచు మనోజ్ (Manchu Manoj)  పై దాడి చేసినట్లు వార్తలు రావడంతో చాలామంది షాక్ అయ్యారు. మనోజ్ హాస్పిటల్‌కి వెళ్లడం, చికిత్స చేయించుకోవడం కూడా పలు అనుమానాలకు తావిచ్చింది. ‘మనోజ్ ఈ వార్తలపై ఎలా స్పందిస్తాడా’ అని అందరూ వెయిట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. ‘ఈసారి తండ్రి పై మళ్లీ కంప్లైంట్ ఇస్తాడా?’ అని అనుకుంటే మంచు మనోజ్ మాత్రం యూటర్న్ తీసుకున్నాడు.

Manchu Manoj

Manchu Manoj

సోమవారం సాయంత్రం రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పహాడి షరీఫ్ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన మంచు మనోజ్‌ ఒక రిటన్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ ఫిర్యాదులో తన తండ్రిపై గానీ తన కుటుంబ సభ్యులపై పేర్లను గానీ అతను ప్రస్తావించకపోవడం గమనార్హం. మనోజ్‌ రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చి వెళ్లిపోయిన తర్వాత పహాడీ షరీఫ్‌ సీఐ గురువా రెడ్డి ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మరోసారి వార్తల్లో మంచు కుటుంబం ఈసారి ఏమవుతుందో?
  • 2 సంధ్య థియేటర్ ఘటనపై సుకుమార్ ఎమోషనల్ కామెంట్స్!
  • 3 విజయ్ దేవరకొండ పెళ్లి.. అసలైన వ్యక్తే క్లారిటీ ఇచ్చారుగా..!

మంచు మనోజ్ (Manchu Manoj) తన కుటుంబ సభ్యులలో ఎవరిపైనా కంప్లైంట్ చేయలేదని స్పష్టం చేశారు. జల్పల్లిలోని మంచు మనోజ్ ఇంటికి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడి చేసినట్లుగా ఫిర్యాదులో రాసినట్లు గురవారెడ్డి తెలిపారు. వారెవరో తెలియదని, వారితో దాడి చేయించింది ఎవరో కూడా తనకు తెలియదని మనోజ్ తమకు తెలియజేసినట్లుగా వెల్లడించారు. ఈ దాడిలో తనకు మాత్రమే గాయాలైనట్లుగా మంచు మనోజ్ పేర్కొన్నాడట.

అంతేకాదు, ఒక మెడికల్ రిపోర్ట్ కూడా జత చేసి పోలీసులకు అందజేసినట్లు సమాచారం. అందులో అతని మెడ, భుజం, తొడ భాగంలో తీవ్ర గాయాలైనట్లు రాసి ఉంది. ప్రస్తుతం తనకు, తన ఫ్యామిలీకి ప్రమాదం పొంచి ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను మనోజ్ కోరినట్లు తెలుస్తోంది. అయితే వీరి ఫ్యామిలీ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి కొంతమంది పెద్దలు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది.

‘పుష్ప 2’ ని పట్టించుకోని కేరళ జనాలు.. కారణం అదేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu manoj
  • #Mohan Babu

Also Read

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

related news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

52 mins ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

8 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

13 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

13 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

14 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

4 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

9 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

10 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

11 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version