Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మంచు మనోజ్‌ ఎలా సన్నబడ్డాడో తెలుసా?

మంచు మనోజ్‌ ఎలా సన్నబడ్డాడో తెలుసా?

  • December 26, 2020 / 03:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మంచు మనోజ్‌ ఎలా సన్నబడ్డాడో తెలుసా?

హీరోలు లావెక్కడం ఎంత వేగంగా జరిగిపోతుందో, సన్నబడం అంతే వేగంగా జరిగిపోతుంటుంది. లావెక్కడం వెనుక ఉన్న కష్టాలు మనకు అవసరం లేనప్పటికీ, సన్నబడం వెనుక ఉన్న కష్టం, శ్రమ, కారణం మనకు తెలియాల్సిందే ఏమంటారు. అలా తాజాగా సన్నబడ్డ హీరో మంచు మనోజ్‌. సినిమాల్లోకొచ్చిన తొలి నాళ్లలో కాస్త లావుగా కనిపించిన మనోజ్‌, ఆ తర్వాత సన్నబడ్డాడు. మళ్లీ ఇటీవల కాలంలో సినిమాల్లో గ్యాప్‌ వచ్చింది… మనిషి లావెక్కాడు కూడా. మొన్నామధ్య తన కొత్త సినిమా ప్రారంభంలో చాలా లావుగా కనిపించాడు. అయితే అది గతం… ఇప్పుడు చిన్న మంచు చిక్కి.. చక్కగయ్యాడు.

మంచు మనోజ్‌ పర్సనల్‌ లైఫ్‌లో ఇటీవల కొన్నిమార్పులు వచ్చాయి. విడాకులు తర్వాత తేరుకొని రెండు కొత్త సినిమాలకు ఓకే చెప్పాడు. ఆ వెంటనే లాక్‌డౌన్‌ మొదలవ్వడంతో గ్యాప్‌ వచ్చింది. ఈ గ్యాప్‌ను చక్కగా వినియోగించుకున్నాడు మనోజ్‌. దాదాపు 15కిలోలు బరువు తగ్గి స్మార్ట్‌ లుక్‌లోకి మారిపోయాడు మనోజ్‌. ఈ కొత్త లుక్‌కు సంబంధించిన ఫొటోలను ట్వీట్‌ చేశాడు మనోజ్‌. చక్కగా క్రాఫ్‌ను పైకి దువ్వి, తెల్ల జుబ్బాతో భలే ఉన్నాడు కుర్రోడు అనిపించేలా ఫొటోలకు పోజిచ్చాడు. నిజం చెప్పాలంటే తొలి రోజుల్లో మనోజ్‌లా కనిపించాడు.

మనోజ్‌ ఇలా మారడం వెనుక చాలా కృషి ఉంది. గత కొన్నాళ్లుగా కఠినమైన వ్యాయామాలు చేశాడట. ఆయుర్వేదిక్‌ డైట్‌ను అనుసరించాడట. అయితే ఈ వివరాల్ని మనోజ్‌ ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. ఎవరైనా ఇదే చేస్తారు కదా అంటే. ఇలా చేస్తే బరువు తగ్గి మంచి లుక్‌లోకి రారనే విషయం మనకు తెలిసిందే. బరువు తగ్గాలి, బాడీ ఫిట్‌ చేసుకోవాలనే కృతనిశ్చయం ఉండాలి. అది మనోజ్‌కి ఉంది. సినిమాల్లో విజయం విషయంలో ఇంతే జోరు చూపించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu manoj
  • #Manoj
  • #Manoj manchu

Also Read

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

9 hours ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

13 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

13 hours ago
The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

15 hours ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

19 hours ago

latest news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

12 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

13 hours ago
KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

14 hours ago
Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

14 hours ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version