Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Manchu Manoj: విష్ణు కెరీర్ కోసం ఇష్టం లేకపోయినా నేను లేడీ గెటప్ వేసుకుని నటించాను : మంచు మనోజ్!

Manchu Manoj: విష్ణు కెరీర్ కోసం ఇష్టం లేకపోయినా నేను లేడీ గెటప్ వేసుకుని నటించాను : మంచు మనోజ్!

  • April 9, 2025 / 07:06 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Manoj: విష్ణు కెరీర్ కోసం ఇష్టం లేకపోయినా నేను లేడీ గెటప్ వేసుకుని నటించాను : మంచు మనోజ్!

‘మనోజ్ (Manchu Manoj) వర్సెస్ విష్ణు(Manchu Vishnu)’ అంశం మరోసారి వార్తల్లో నిలిచింది. ఎందుకో హడావిడిగా మంచు మనోజ్ తాజాగా మీడియా ముందుకు వచ్చి ‘విష్ణు నాపై పగబెట్టుకుని ఏంటేంటో చేస్తున్నాడు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మంచు మనోజ్ మాట్లాడుతూ… “ఈరోజు వరకు ఈ మనోజ్.. ఒక్క రూపాయి తీసుకోలేదు నా కుటుంబం నుండి. నేను బయట ప్రొడక్షన్ హౌస్లో సినిమా చేసుకుని.. బయట ప్రొడక్షన్లో చేసిన సినిమాతో హిట్టు కొడితే చాలు.. తీసుకొచ్చి నన్ను ఇక్కడ లాక్ చేసేసేవారు.

Manchu Manoj

Manchu Manoj Shocking Comments Goes Viral

విష్ణు కంపెనీలో ’24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ’ లో నువ్వు సినిమా చేయాలి అని నన్ను కట్టిపడేసేవారు. తర్వాత ‘ఒరేయ్ నువ్వు లేడీ గెటప్ వేసుకుని చేయకపోతే విష్ణు కెరీర్ నిలబడదురా? విష్ణు కెరీర్ నీ చేతిలో ఉంది’ అంటూ సెంటిమెంట్ గా నన్ను కూర్చోబెట్టి చెప్పేవారు. విష్ణుని హీరోగా నిలబెడదాం.నువ్వు కామెడీ బాగా చేస్తావ్ అని అన్నారు. ‘లేడీ గెటప్ అంటే ఇప్పుడు నాకు కంఫర్ట్ గా లేదు’ అని చెప్పినా సరే వినలేదు. అయినా సరే అన్న కోసం నేను లేడీ గెటప్ వేసుకుని చేశాను.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తమన్నా నట విశ్వరూపం చూపించిందిగా!
  • 2 సిద్ధు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?
  • 3 అక్కినేని ఇంటిపేరు నిలబెట్టేలా ఉంది టీజర్!

Manchu Manoj Shocking Comments Goes Viral

సాంగ్స్ కంపోజ్ చేశాను. గ్రాఫిక్స్ చేశాను. నేను అక్కడ చేయని గొడ్డు చాకిరీ అంటూ లేదు. నేను గ్రాఫిక్స్ చదివితే.. అతను(విష్ణు) గ్రాఫిక్స్ కంపెనీ పెట్టుకున్నాడు. మా నాన్న (Mohan Babu)  థియేటర్ పెట్టుకుంటే ఇతను సమోసాలు అమ్ముకుంటాడు” అంటూ కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశాడు. అయితే మనోజ్ కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు ఏమున్నాయి. ఇంకా విష్ణు కెరీర్లో ‘ఢీ’ (Dhee) ‘రెడీ’ ‘దూసుకెళ్తా’ (Doosukeltha) ‘ఈడో రకం ఆడో రకం’ (Eedo Rakam Aado Rakam) వంటి హిట్లు ఉన్నాయి. మరి ఈ స్టేట్మెంట్ ను ఆడియన్స్ ఎలా అర్థం చేసుకోవాలో..?!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu manoj
  • #manchu vishnu
  • #Mohan Babu

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version