Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Manchu Manoj: తండ్రి కాబోతున్న మంచు మనోజ్?

Manchu Manoj: తండ్రి కాబోతున్న మంచు మనోజ్?

  • August 10, 2023 / 04:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Manoj: తండ్రి కాబోతున్న మంచు మనోజ్?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. మోహన్ బాబు ముగ్గురు సంతానం కూడా ఇండస్ట్రీలో కాస్తంత గుర్తింపు సంపాదించుకున్నారు. వారు సినిమాల ద్వారా సంపాదించుకున్న పాపులారిటీ కంటే ట్రోలింగ్ ద్వారా ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంటున్నారు.. వీరిలో మంచు మనోజ్ వాటికి కొంచెం దూరం. కాగా మంచు మనోజ్ సినిమాల కోసం ఎంతటి రిస్క్ తీసుకోవడానికైనా సిద్ధంగా ఉంటాడు. కానీ దురదృష్టవశాత్తు కెరీర్ కు బ్రేక్ ఇచ్చే హిట్ ఇంతవరకు పడలేదనే చెప్పాలి.

అయితే దానికోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇది ఇలా ఉంటే మంచు మనోజ్ ఈ ఏడాది మార్చి 3 న భూమా శోభారెడ్డి కుతూరు భూమా మౌనికను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భూమా మౌనిక గర్భిణి అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో భూమా మౌనికకు తన మొదటి భర్తతో ఒక బాబు ఉన్న సంగతి తెలిసిందే. అయితే మనోజ్ ను పెళ్లి చేసుకున్నాక ఆ బాబు తనవద్దే పెరుగుతున్నాడు. అయినప్పటికీ కూడా మౌనికతో కూడా మనోజ్ మరో బిడ్డను ప్లాన్ చేసుకున్నాడని సందేహాలు వినిపిస్తున్నాయి.

మనోజ్ కు (Manoj) తన మొదటి భార్య ద్వారా సంతానం లేరు. పెళ్లి తర్వాత 2019లో తనతో మనోజ్ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం రెండవ భార్య అయినా మౌనిక తాజాగా ప్రెగ్నెంట్ అనే వార్తలు టాలీవుడ్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కాగా వీరిద్దరు ప్రేమించుకుని మరీ పెళ్లి చేసుకున్నారు. వాస్తవానికి మంచు – భూమా కుటుంబాలకు చాలా మంచి సాన్నిహిత్యం ఉంది. మంచు మనోజ్ మౌనికల పెళ్లి మోహన్ బాబుకు అసలు ఇష్టం లేదని వారి పెళ్లి సమయంలో ప్రచారం జరిగింది. అందుకే మోహన్ బాబు వారి పెళ్లి టైంలో దూరంగా ఉన్నారని వార్తలు వినిపించాయి.

అందుకే కేవలం తన అక్క మంచు లక్ష్మి దగ్గరుండి వారి పెళ్లి జరిపించిందట. అందుకే పెళ్లి టైంకి కొన్ని గంటల ముందు మోహన్ బాబు హాజరై తన కుమారుడిని, భూమ మౌనికను ఆశీర్వదించారని టాక్. ప్రస్తుతం మనోజ్ ‘వాట్ ది షిప్ టైటిల్’తో ఒక సినిమాని ప్రకటించడం జరిగింది. మరి మనోజ్- మౌనిక పేరెంట్స్ అవబోతున్నారన్న వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu manoj
  • #Manoj
  • #Mounika

Also Read

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

related news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

trending news

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

3 hours ago
Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

4 hours ago
Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

10 hours ago
Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

11 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

11 hours ago

latest news

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

12 hours ago
Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

12 hours ago
Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

14 hours ago
Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

14 hours ago
Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version