Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Manchu Vishnu: ప్రభాస్, బాలయ్య గురించి విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Manchu Vishnu: ప్రభాస్, బాలయ్య గురించి విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

  • March 24, 2024 / 02:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: ప్రభాస్, బాలయ్య గురించి విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

మంచు విష్ణు (Manchu Vishnu) క ఒకవైపు సినిమాలలో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. మరోవైపు మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. మా అసోసియేషన్ ప్రెస్ మీట్ లో మంచు విష్ణు మాట్లాడుతూ మలేషియాలో నవతి పేరుతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈవెంట్ చేయనున్నట్టు వెల్లడించారు. జులై నెలలో ఈ ఈవెంట్ జరుగుతుందని మంచు విష్ణు వెల్లడించడం గమనార్హం. జులై నెలలో మూడు రోజుల పాటు షూటింగ్ లకు సెలవులు ఇవ్వాలని విష్ణు అన్నారు.

చిరంజీవికి (Chiranjeevi)  పద్మ విభూషణ్ రావడం గర్వించదగిన విషయం అని ఆయన తెలిపారు. భారతీయ సినిమాలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కృషి చేసిందని విష్ణు పేర్కొన్నారు. బన్నీకి (Allu Arjun) కేరళలో అక్కడ స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ ఉందని ఆయన వెల్లడించడం గమనార్హం. ప్రభాస్ (Prabhas) మన దేశంలోనే హైయెస్ట్ పైడ్ నటుడు అని విష్ణు పేర్కొన్నారు. ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఎన్నో దేశాల్లో ఎదురుచూసేవాళ్లు ఉన్నారని ఆయన వెల్లడించారు.

మహేష్ (Mahesh)  జక్కన్న (Rajamouli)  కాంబో మూవీ బడ్జెట్ పరంగా ఇండియాలోనే పెద్ద మూవీ అని విష్ణు వెల్లడించారు. జై బాలయ్య (Balayya) అనే మాట ఎంత పాపులర్ అంటూ మంచు విష్ణు కామెంట్లు చేయడం గమనార్హం. తెలుగు సినిమాకు ప్రస్తుతం గోల్డెన్ ఎరా నడుస్తోందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని ఐదు అసోసియేషన్లతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒప్పందం చేసుకుందని ఆయన చెప్పుకొచ్చారు. నవతి ఈవెంట్ ద్వారా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఫండ్ రైజ్ చేయనున్నామని మంచు విష్ణు వెల్లడించారు.

ఇతర భాషా సినిమా ఇండస్ట్రీల నుంచి కూడా సపోర్ట్ ఉందని ఆయన అన్నారు. మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా విడుదల కానుంది.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #manchu vishnu
  • #Prabhas

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 hour ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

6 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version