బర్త్ డే స్పెషల్ : మంచు విష్ణు మూడో కూతురు ఐరా విద్య రేర్ పిక్స్ వైరల్..!

మంచు విష్ణు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు అన్న సంగతి తెలిసిందే. తన సినిమాలకు సంబంధించి, ‘మా'(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) సంబంధించిన అప్డేట్ లతో అతను ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఈరోజు(ఆగస్టు 9న) తన మూడో కూతురు ఐరా విద్య మూడో పుట్టినరోజు. ఈ సందర్భంగా తన చిన్న కూతురికి సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలను షేర్ చేస్తూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు మంచు విష్ణు.

మంచు విష్ణుకి నలుగురు పిల్లలు అన్న సంగతి తెలిసిందే. అరియానా, వివియానా కవలలు కాగా కొడుకు అవ్రమ్. మంచు విష్ణు- విరానికా దంపతులకు 4వ సంతానంగా ఐరా విద్య జన్మించింది. ఈమె పుట్టినరోజు సందర్భంగా మంచు విష్ణు షేర్ చేసిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!


సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus