Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Manchu Vishnu: బీజేపీ నేత కామెంట్లతో మూవీ టైటిల్ మారనుందా?

Manchu Vishnu: బీజేపీ నేత కామెంట్లతో మూవీ టైటిల్ మారనుందా?

  • June 13, 2022 / 03:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: బీజేపీ నేత కామెంట్లతో మూవీ టైటిల్ మారనుందా?

మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమాకు తాజాగా జిన్నా అనే టైటిల్ ను ఫిక్స్ చేశామని అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. కోన వెంకట్ ఈ సినిమాకు కథ అందిస్తుండగా భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. మోసగాళ్లు సినిమా తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకొని విష్ణు ఈ సినిమాలో నటించడం గమనార్హం. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే ఈ సినిమా టైటిల్ కు సంబంధించి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం. విష్ణు జిన్నా పేరుతో నటిస్తున్న సినిమా టైటిల్ ను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. జిన్నా పేరుతో టైటిల్ ను ప్రకటించి వివాదానికి తెరలేపడం సిగ్గుచేటని ఆయన కామెంట్లు చేశారు. మూవీ పబ్లిసిటీ కొరకు శ్రీ వేంకటేశ్వర స్వామి ఏడు కొండల మీద ఇతర మతస్థుడైన జిన్నా పేరుమీద టైటిల్ ను రిలీజ్ చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు.

ఆర్జీవీ మాదిరిగా సినిమా పబ్లిసిటీ కొరకు ప్రయత్నించడం సరికాదని ఆయన తెలిపారు. హిందువులకు క్షమాపణలు చెప్పి టైటిల్ ను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. జిన్నా టవర్ ను తొలగించాలని మేము ఉద్యమం చేస్తున్నామని ఆయన తెలిపారు. విష్ణువర్ధన్ రెడ్డి కామెంట్ల విషయంలో కొందరు ఆయనను సపోర్ట్ చేస్తుంటే మరి కొందరు ఆయనను వ్యతిరేకిస్తున్నారు.

మంచు విష్ణు ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. మంచు విష్ణు ప్రస్తుతం కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. దేనికైనా రెడీ సినిమా తర్వాత విష్ణు నటించిన సినిమాలేవీ కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. శ్రీనువైట్ల డైరెక్షన్ లో విష్ణు ఒక సినిమాను ప్రకటించినా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి అప్డేట్ రావాల్సి ఉంది.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #BJP Leader Vishnu Vardan
  • #Jinna
  • #manchu vishnu
  • #Tollywood
  • #Vishnu

Also Read

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

trending news

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

3 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

9 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version