Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » పాపం శ్రీను వైట్ల… విష్ణు కూడా వెనకడుగేస్తున్నాడుగా..!

పాపం శ్రీను వైట్ల… విష్ణు కూడా వెనకడుగేస్తున్నాడుగా..!

  • September 2, 2020 / 08:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పాపం శ్రీను వైట్ల… విష్ణు కూడా వెనకడుగేస్తున్నాడుగా..!

ఒకప్పుడు శ్రీనువైట్ల డైరెక్షన్లో సినిమా చెయ్యాలి అని ప్రతీ హీరో ఆశగా ఎదురుచూసేవాడు. ఓ హీరో సంపూర్ణ నటుడు అనిపించుకోవాలి అంటే అతను కామెడీ కూడా బాగా చెయ్యగలడు అని ప్రూవ్ చేసుకోవాలి. ‘సినిమాల్లో కామెడీ ఉండడం వేరు.. హీరోలోని కామెడీ యాంగిల్ ను బయటకు తియ్యడం వేరని’ ఇండస్ట్రీలో చాలా మంది అంటుంటారు. ఒకప్పుడు అలా ఇవివి సత్యనారాయణ గారు ఉండేవారు.. తరువాత శ్రీనువైట్ల ఆ ప్లేస్ ను రీప్లేస్ చేస్తాడు అని అంతా ఫిక్స్ అయిపోయారు.

కానీ తరువాత సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. ‘బాద్ షా’ వరకూ బాగానే సాగిన శ్రీను వైట్ల ప్రయాణం తరువాత ఒక్కసారిగా తలక్రిందులు అయ్యింది. అటు తరువాత వచ్చిన ‘ఆగడు’ చిత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది.అంచనాలు ఎక్కువవ్వడం వల్ల ఆ సినిమా ప్లాప్ అయ్యింది అని అంతా సరిపెట్టుకున్నారు. ‘ఆగడు’ తరువాత కూడా శ్రీను వైట్లకు పెద్ద నిర్మాతలు అలాగే పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చారు. కానీ ‘ఆగడు’ తరువాత వచ్చిన ‘బ్రూస్ లీ’ ‘మిస్టర్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ వంటి చిత్రాలు ‘ఆగడు’ నే బెటర్ అనిపించేంత డిజాస్టర్లు అయ్యాయి.

Manchu Vishnu says no to Srinu Vaitla1

ప్రస్తుతం శ్రీనువైట్లకు కథ చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదట హీరోలు. పోనిలే మంచు విష్ణుతో ‘ఢీ’ సీక్వెల్ చేద్దాం అనుకున్నాడు. కొన్నాళ్ల పాటు ఈ ప్రాజెక్టు ఉంటుందనే ప్రచారం జరిగింది. స్వయంగా మంచు విష్ణునే ఈ ప్రాజెక్టు నిర్మిస్తాడు అని కూడా టాక్ నడిచింది. కానీ ఇప్పుడు మంచు విష్ణు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని వినికిడి. అందుకే శ్రీనువైట్లతో సినిమా చెయ్యలేను అని చెప్పాడని టాక్. ఇది నిజమే అయితే శ్రీనువైట్లకు ఉన్న ఒక్క హోప్ కూడా పోయినట్టే..!

Most Recommended Video

తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhee 2
  • #Director Sreenu Vaitala
  • #Manchu Vishanu
  • #Sreenu Vaitala

Also Read

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

related news

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

trending news

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

45 mins ago
The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

1 hour ago
Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

3 hours ago
దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

24 hours ago
Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

1 day ago

latest news

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

6 hours ago
Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

6 hours ago
Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

7 hours ago
Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

9 hours ago
Peddi : పెద్ది అప్డేట్  విషయంలో ఈ వాలెంటైన్స్ డే కి మెగా ఫ్యాన్స్ కి నిరాశేనా..?

Peddi : పెద్ది అప్డేట్ విషయంలో ఈ వాలెంటైన్స్ డే కి మెగా ఫ్యాన్స్ కి నిరాశేనా..?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version