Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Videos » ఆడియో ఫంక్షన్ లపై మంచువిష్ణు సెటైర్లు!

ఆడియో ఫంక్షన్ లపై మంచువిష్ణు సెటైర్లు!

  • November 16, 2016 / 11:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి పుష్కరకాలం దాటిపోయినా మంచు విష్ణు ఇంకా హీరోగా సెటిల్ కాలేదు అన్నది వాస్తవం. అయితే మంచు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ వల్ల మధ్యమధ్యలో సినిమాలు చేస్తూ జనం తనను మర్చిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. నిఖిల్  హీరోగా నటిస్తున్న ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఆడియో ఫంక్షన్ లో చేసిన కామెంట్స్ అందర్నీ ఆశ్చర్య పరిచాయి.  దీనికి కారణం తనను ఎప్పుడూ ఆడియో వేడుకలకు పిలవొద్దని అంటున్నాడు మంచు విష్ణు.

తనకు తన సినిమాల ఆడియో వేడుకలకు వెళ్లడానికే చాలా మొహమాటమని అలాంటపుడు బయటి ఆడియో వేడుకలంటే మరీ ఇబ్బంది పడతానని అంటూ సెటైర్లు వేసాడు విష్ణు. అంతేకాదు తనకు వేదికలెక్కి మాట్లాడటం పెద్దగారాదని అందువల్ల ఇలాంటి ఫంక్షన్స్  కు వచ్చి ఏమి మాట్లాడకుండా ఉండటం కుదరదు కాబట్టి తనకు ఫంక్షన్స్ అంటే భయం అంటూ జోక్ పేల్చాడు విష్ణు. అంతేకాదు తనకు మంచు ఫ్యామిలీ బ్యాకప్ ఉంది కాబట్టి అవకాశాలు వస్తాయని అయితే ఎటువంటి బ్యాకప్ లేకుండా నిఖిల్ రాజ్ తరుణ్ లాంటి వాళ్ళు కేవలం వాళ్ళ సమర్ధతతో హీరోలుగా నిలదొక్కుకున్నారు అంటూ నిఖిల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు ఈ మంచువారి అబ్బాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ekkadiki Pothavu Chinnavada Movie
  • #manchu vishnu
  • #Nikhil
  • #Nikhil Siddhartha
  • #Raj Tarun

Also Read

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

related news

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Nikhil Siddhartha: నిఖిల్ సినిమాకి మరో రూ.25 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు?

trending news

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

13 mins ago
Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

1 hour ago
Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

2 hours ago
Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

18 hours ago
Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

18 hours ago

latest news

ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

2 mins ago
Alia Bhatt : గ్లోబల్ లెవెల్‌లో అలియా భట్‌కు దక్కిన అరుదైన గౌరవం

59 mins ago
Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కోరిక అదేనట..!

Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కోరిక అదేనట..!

2 hours ago
Dhruv Vikram: ధ్రువ్‌ విక్రమ్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌.. ఇద్దరు స్టార్‌ హీరోయిన్లతో…

Kalyan Chakravarthy : డైరక్టర్‌ అవుతున్న మరో రైటర్‌.. హీరో పేరు కూడా తన పేరే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version