Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Mangalavaram 2: మంగళవారం 2: ఈసారి ముందే ట్విస్ట్ ఇస్తున్న దర్శకుడు.. పాయల్‌కు షాక్!

Mangalavaram 2: మంగళవారం 2: ఈసారి ముందే ట్విస్ట్ ఇస్తున్న దర్శకుడు.. పాయల్‌కు షాక్!

  • February 7, 2025 / 02:20 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mangalavaram 2: మంగళవారం 2: ఈసారి ముందే ట్విస్ట్ ఇస్తున్న దర్శకుడు.. పాయల్‌కు షాక్!

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్‌లో బిగ్ సక్సెస్ చూసిన అజయ్ భూపతి (Ajay Bhupathi), తర్వాత మహా సముద్రం (Maha Samudram) అనే ప్రయోగం చేసి డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. ఇక మళ్ళీ స్టైల్ మార్చు మరో డిఫరెంట్ థ్రిల్లర్ మంగళవారంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 2023లో విడుదలైన ఈ సినిమా థ్రిల్లర్ లవర్స్‌కి మంచి అనుభూతిని అందించింది. బాక్సాఫీస్ వద్ద సాధారణ రన్ కొనసాగించినప్పటికీ, ఓటీటీలో మాత్రం మంగళవారంకు (Mangalavaaram) విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడిన ఈ సినిమా అవార్డులను కూడా దక్కించుకుంది.

Mangalavaram 2

Mangalavaram 2 Director's Big Twist Payal Rajput Out2

అయితే ఈ క్రేజ్ కొనసాగించేందుకు అజయ్ భూపతి ఇప్పుడు మంగళవారం 2 (Mangalavaram 2) సీక్వెల్‌ను సిద్ధం చేస్తున్నారు. కథ స్క్రిప్ట్ వర్క్ దశలో ఉండగానే, ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. మంగళవారంలో హీరోయిన్‌గా నటించిన పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput), సీక్వెల్లో మాత్రం కనిపించబోవడం లేదట. కథా పరంగా ఆమె పాత్ర ముగిసిపోయిందని, అందుకే కొత్త కథలో ఆమె పాత్రకు ప్రాధాన్యత లేదని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అనారోగ్యం పాలైన పవన్ కళ్యాణ్.. ఏమైందంటే?
  • 2 మొత్తానికి సమంత ఓపెన్ అయ్యింది... చైతన్య రెండో పెళ్లిపై ఏమందంటే?
  • 3 సింగనమల రమేష్ కి బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్..!

అసలు మంగళవారంలో పాయల్ చేసిన పాత్ర అప్పట్లో సెన్సేషన్ అనే చెప్పాలి, దానికి అగ్రహీరోయిన్లు సైతం ఒప్పుకోలేదు. అతి Sruగారానికి బానిసగా ఉండే ఓ మానసిక వైద్య సమస్యతో కొట్టుమిట్టాడే పాత్రను అంత నేచురల్‌గా చేయడం సులభమైన పని కాదు. అయితే పాయల్ ఆ ఛాలెంజ్‌ను అంగీకరించి, తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థ్రిల్లర్ జానర్‌లో ఆమె ఇంత బలమైన పాత్రలో కనిపించడం టాలీవుడ్‌లో అరుదైన విషయమే.

అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన క్యారెక్టర్ తర్వాత, ఆమె సీక్వెల్‌లో భాగం కాకపోవడం షాకింగ్ న్యూస్‌గా మారింది. అభిమానుల్లో కొంత నిరాశ కలిగించినా, దర్శకుడు అజయ్ భూపతి మాత్రం కొత్త కథ, కొత్త స్టార్స్ తో మంగళవారం-2ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి మరింత మిస్టరీ, థ్రిల్‌ ఉండేలా స్క్రిప్ట్‌ను డెవలప్ చేస్తున్నారని టాక్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తయిందని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని సమాచారం. కొత్త కథలో కొత్త హీరోయిన్‌కి స్థానం కల్పించేలా, మంగళవారం 2 కథలో కీలక మార్పులు చేశారని తెలుస్తోంది.

వార్ 2: ఎన్టీఆర్ రోల్ వెనుక మరో పవర్ఫుల్ ఎలిమెంట్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Bhupathi
  • #Mangalavaaram 2
  • #Payal Rajput

Also Read

Akhanda 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

Akhanda 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

Dhandoraa Review in Telugu: దండోరా సినిమా రివ్యూ & రేటింగ్!

Dhandoraa Review in Telugu: దండోరా సినిమా రివ్యూ & రేటింగ్!

Sivaji: హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై కామెంట్స్… అనసూయగారు ఎందుకొచ్చారు ఇందులోకి: శివాజీ

Sivaji: హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై కామెంట్స్… అనసూయగారు ఎందుకొచ్చారు ఇందులోకి: శివాజీ

related news

వరుణ్ సందేశ్, షగ్న శ్రీ జంటగా, హీరోయిన్ షగ్న శ్రీ దర్శకత్వంలో మూవీ పోస్టర్ రిలీజ్

వరుణ్ సందేశ్, షగ్న శ్రీ జంటగా, హీరోయిన్ షగ్న శ్రీ దర్శకత్వంలో మూవీ పోస్టర్ రిలీజ్

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

Allu Arjun: ప్రభాస్ కంటే హయ్యెస్ట్ ర్యాంక్.. ఎలాగంటే?

Allu Arjun: ప్రభాస్ కంటే హయ్యెస్ట్ ర్యాంక్.. ఎలాగంటే?

Chinmayi Sripaada: బట్టలు కాదు, బుద్ధి మారాలి.. స్ట్రాంగ్ కౌంటర్

Chinmayi Sripaada: బట్టలు కాదు, బుద్ధి మారాలి.. స్ట్రాంగ్ కౌంటర్

trending news

Akhanda 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

Akhanda 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

7 hours ago
Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Dhandoraa Review in Telugu: దండోరా సినిమా రివ్యూ & రేటింగ్!

Dhandoraa Review in Telugu: దండోరా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Avatar 3: అసలు తేడా ఎక్కడకొట్టింది?

Avatar 3: అసలు తేడా ఎక్కడకొట్టింది?

1 day ago
Sankranti 2026: రేటు పెంచితే రిస్కే.. అ స్టార్స్ మాత్రం సేఫ్ గేమ్

Sankranti 2026: రేటు పెంచితే రిస్కే.. అ స్టార్స్ మాత్రం సేఫ్ గేమ్

1 day ago
Allu Arjun: త్రివిక్రమ్ సినిమాపై లీక్ ఇచ్చిన బన్నీ వాస్.. జనవరిలో అసలైన బాంబ్!

Allu Arjun: త్రివిక్రమ్ సినిమాపై లీక్ ఇచ్చిన బన్నీ వాస్.. జనవరిలో అసలైన బాంబ్!

1 day ago
Homebound: ఆస్కార్‌కి వెళ్లిన సినిమా మీద కాపీ మరకలు.. నిర్మాణ సంస్థ ఏమందంటే?

Homebound: ఆస్కార్‌కి వెళ్లిన సినిమా మీద కాపీ మరకలు.. నిర్మాణ సంస్థ ఏమందంటే?

1 day ago
Shivaji: మరణశిక్షకైనా సిద్ధమే.. నన్ను అక్కడే నిలదీసి ఉంటే బాగుండేది: శివాజీ

Shivaji: మరణశిక్షకైనా సిద్ధమే.. నన్ను అక్కడే నిలదీసి ఉంటే బాగుండేది: శివాజీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version