Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Anshu Ambani Family: ‘మన్మథుడు’ హీరోయిన్ అన్షు ఫ్యామిలీని చూశారా!.. వైరల్ అవుతున్న పిక్స్, వీడియోస్..!

Anshu Ambani Family: ‘మన్మథుడు’ హీరోయిన్ అన్షు ఫ్యామిలీని చూశారా!.. వైరల్ అవుతున్న పిక్స్, వీడియోస్..!

  • December 3, 2022 / 05:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anshu Ambani Family: ‘మన్మథుడు’ హీరోయిన్ అన్షు ఫ్యామిలీని చూశారా!.. వైరల్ అవుతున్న పిక్స్, వీడియోస్..!

ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్‌‌ఫామ్స్ ద్వారా.. సినిమాల్లో కనిపించకుండా.. ఫ్యామిలీతో గడుపుతున్న.. విదేశాల్లో సెటిల్ అయిన సెలబ్రిటీల గురించి తెలుసుకుంటున్నాం.. యువసామ్రాట్ నాగార్జున ‘మన్మథుడు’ హీరోయిన్ అన్షు గుర్తుందా?.. ఫస్ట్ ఫిలింతోనే అచ్చ తెలుగమ్మాయిలా ప్రేక్షకులను ఆకట్టుకుంది..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రెండో సినిమా ‘రాఘవేంద్ర’ అన్షు అంబానీకి కూడా సెకండ్ మూవీనే.. శివాజీ, భూమికల ‘మిస్సమ్మ’ లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది.. తమిళ్‌లో ‘జై’ అనే ఒకే ఒక్క సినిమా చేసింది..

‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ హీరోగా నటించాడు.. తర్వాత సినిమాల్లో కనిపించలేదు.. లండన్‌లో పుట్టి పెరిగిన అన్షు సినిమాల్లోకొచ్చిన ఏడాదికే సచిన్ సగ్గార్ అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది.. వీరికి ఓ పాప, బాబు సంతానం.. విదేశాల్లోనే సెటిల్ అయిపోయారు. అన్షు మంచి ఫ్యాషన్ డిజైనర్ కూడా.. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫ్యామిలీ పిక్స్, వీడియోస్ వంటి విషయాలన్నిటినీ నెటిజన్లతో షేర్ చేసుకుంటూ ఉంటుంది..

అలాగే ఇండియాలో ముఖ్యంగా మన టాలీవుడ్‌లో జరుగుతున్న అన్ని సంఘటనల గురించి, తన సినిమాల త్రోబ్యాక్ మెమరీస్ గురించి షేర్ చేస్తుంటుంది. ఇటీవల సమంత హెల్త్, సూపర్ స్టార్ కృష్ణ గారి మరణానికి సంబంధించిన సంఘటనలపై కూడా స్పందించింది.. అన్షు అంబానీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anshu Ambani
  • #Actress Anshu Ambani
  • #Anshu
  • #Anshu Ambani
  • #Manmadhudu

Also Read

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

related news

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

trending news

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

11 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

12 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

12 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

13 hours ago
Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

14 hours ago

latest news

Kiran Abbavaram: మెగాఫోన్‌ పట్టబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఈ టైమ్‌ రిస్కా? లేక మార్క్‌ కోసమా?

56 mins ago
Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

1 hour ago
Priyanka Chopra: నెక్లెస్‌కే రూ.8 కోట్లు.. ఆస్కార్‌ వేదిక మీద మెరిసిన ఆ ఆర్నమెంట్‌ స్పెషల్‌ ఇదే!

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

16 hours ago
Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version