Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Varun Tej: వరుణ్‌ పాన్‌ ఇండియా సినిమా హీరోయిన్‌ ఫిక్స్‌

Varun Tej: వరుణ్‌ పాన్‌ ఇండియా సినిమా హీరోయిన్‌ ఫిక్స్‌

  • November 18, 2022 / 12:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej: వరుణ్‌ పాన్‌ ఇండియా సినిమా హీరోయిన్‌ ఫిక్స్‌

మిస్‌ వరల్ట్‌, మిస్‌ యూనివర్స్‌ అయ్యాక.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది మన దగ్గర ఎప్పుడూ జరిగేదే. అయితే వాళ్లు వెంటనే సినిమాల్లోకి వచ్చి మహారాణులుగా ఏలేస్తుంటారు. అయితే 2017 మిస్‌ యూనివర్స్‌ విషయంలో మాత్రం ఇలా జరగలేదు. మిస్‌ యూనివర్స్‌ అయిన ఐదేళ్ల తర్వాత ఆమె హీరోయిన్‌గా మారింది. మిస్‌ యూనివర్స్‌ వేదిక మీద ఆమె గెలవగానే ‘నెక్స్ట్‌ హీరోయిన్‌’ అనుకున్నారంతా. కానీ ఆమె అంత ఈజీగా సినిమాలు ఓకే చేయలేదు. ఇప్పుడు టాలీవుడ్‌లోకి కూడా వస్తోందని సమాచారం.

యువ కథానాయకుడు వరుణ్‌తేజ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. యథార్థ సంఘటనల ఆధారంగా, వైమానిక దళం నేపథ్యంలో సాగే కథతో శక్తి ప్రతాప్‌ సింగ్‌ అనే దర్శకుడు సినిమా చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్‌ చేశారు కూడా. ప్రస్తుతం సినిమా టీమ్‌ కాస్ట్‌ అండ్‌ క్రూని ఫిక్స్‌ చేసే పనిలో ఉన్నారట. ఈ క్రమంలో సినిమా కథానాయికను ఫిక్స్‌ చేశారు అని చెబుతున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న కారణంగా హీరోయిన్‌ బాలీవుడ్‌ నుండి అయితే బాగుంటుంది అనుకుంటున్నారట.

ముందుగా చెప్పినట్లుగా అయితే సినిమాను డిసెంబరులో పట్టాలెక్కిస్తారు. ఈ నేపథ్యంలో త్వరలో పూర్తి కాస్ట్‌ అండ్‌ క్రూ వెల్లడిస్తారని టాక్‌. ఇక మానుషి విషయానికొస్తే.. అక్షయ్‌ కుమార్‌ ‘సమ్రాట్‌ పృథ్వీరాజ్‌’ అనే సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమైంది. ఈ సినిమా ఆమెకు సరైన పేరును ఇవ్వలేకపోయింది. సినిమా పేలవంగా ఉండటం, ఆ సినిమాలో ఆమె పాత్రకు సరైన వెయిటేజ్‌ లేకపోవడంతో ఆమెకు బాలీవుడ్‌ అవకాశాలు రావడం లేదు.

ఇలాంటి సమయంలో పాన్‌ ఇండియా రేంజిలో రూపొందుతున్న సినిమాలో అవకాశం సంపాదించుకోవడం అంటే పెద్ద విషయమే అని చెప్పాలి. వరుణ్‌ హైట్‌కి ఆమె అయితే సరిపోతుంది అని టీమ్‌ అనుకుంటున్నారట. అలాగే పైలెట్‌ రోల్‌కి ఆమె ఫిజిక్‌ సరిపోతుంది అని కూడా టాక్‌ వినిపిస్తోంది. ఇక యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ సినిమా కోసం వరుణ్‌ తేజ్‌ ప్రత్యేకంగా సన్నద్ధం అవుతున్నాడట.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manushi Chhillar
  • #Shakti Pratap Singh Hada
  • #Varun Tej

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

related news

trending news

34 mins ago
Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

24 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

1 day ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

2 days ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

2 days ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version