Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Varun Tej: వరుణ్ సినిమాకి రేట్లు ఎక్కువ చెప్తున్నారా..?

Varun Tej: వరుణ్ సినిమాకి రేట్లు ఎక్కువ చెప్తున్నారా..?

  • November 16, 2021 / 11:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej: వరుణ్ సినిమాకి రేట్లు ఎక్కువ చెప్తున్నారా..?

‘గద్దలకొండ గణేష్’ సినిమా తరువాత వరుణ్ తేజ్ నుంచి వస్తోన్న సినిమా ‘గని’. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమైంది. ముందుగా డిసెంబర్ 2న రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ‘అఖండ’ సినిమా రావడంతో అసలు సమస్య మొదలైంది. డేట్ ను డిసెంబర్ 24కి మార్చారు. ముందు వారం ‘పుష్ప’ ఉండడం, అదే రోజున ‘శ్యామ్ సింగరాయ్’ ఉండడంతో ‘గని’కి మార్కెటింగ్ సమస్యలు మొదలయ్యాయి.

ఆ తరువాత దగ్గరలో ‘ఆర్ఆర్ఆర్’ కూడా ఉంది. దీంతో ‘గని’ సినిమాకి కోట్ చేస్తున్న రేట్ కి బయ్యర్లు ముందుకు రావడం లేదట. ఆంధ్ర ఏరియాకు దాదాపుగా రూ.15 కోట్లు కోట్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ మొత్తం కలెక్షన్స్ ఈ రేంజ్ కి కాస్త దగ్గరలో ఉన్నాయి. ఉత్తరాంధ్ర ఏరియా అయితే ఏకంగా మూడు కోట్లకు పైగా కోట్ చేయడంతో బయ్యర్లు మాట్లాడడం లేదట. నిజానికి ఈ సినిమాని అల్లు అరవింద్ కుమారుడు బాబీ నిర్మిస్తున్నాడు.

వాళ్లు తలచుకుంటే సొంతంగా రిలీజ్ చేసుకోవచ్చు కానీ వీలైనంత వరకు సినిమాను అమ్మాలనే చూస్తున్నారట. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Bobby
  • #Ghani
  • #Kiran Korrapati
  • #Saiee Manjrekar
  • #Varun Tej

Also Read

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

related news

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

trending news

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

24 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

1 day ago
NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

1 day ago
Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

2 days ago

latest news

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

1 day ago
Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

2 days ago
Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version