Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » తొలి మూడు సినిమాల కధ ఇదే!!!

తొలి మూడు సినిమాల కధ ఇదే!!!

  • January 4, 2017 / 06:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తొలి మూడు సినిమాల కధ ఇదే!!!

మారుతి….బూతు సినిమాల దర్శకుడు అంటూ ఒక బ్రాండ్ మార్క్ కు వేయించుకున్న మారుతి….ఆ తరువాత క్రమక్రమంగా ఆ ట్యాగ్ ను వదిలించుకోవడానికి మంచి సినిమాలు తీశాడు…అయితే అసలు ఆ బూతు ట్యాగ్ ఎందుకు వచ్చింది…ఆది వస్తుంది అని మారుతికి ముందే తెలుసా? తెలిసే అలాంటి సినిమాలు తీశాడా అంటే…అవును అనే అంటున్నాడు మారుతి…మంచి సినిమాలతో సక్సెస్ఫుల్ దర్శకుడిగా మారిన మారుతి…తన కరియర్ లో జరిగిన కొన్ని సంఘటనలు…తన తొలి మూడు సినిమాల కధను తెలిపాడు…ఆ విషయాలు మారుతీ మాటల్లోనే…మారుతి తొలి సినిమా ఈరోజుల్లో..కానీ ఆ సినిమా కన్నా ముందే తన రెండో సినిమా ‘బస్ట్ స్టాప్’ ను మొదలు పెట్టాడట. అయితే సగం షూటింగ్ కూడా అయ్యింది. కానీ డబ్బుల్లేక మధ్యలో ఆపేసాడట. అదే సమయంలో రామ్ గోపాల్ వర్మ గారి స్ఫూర్తితో 5డి కెమెరాతో ‘ఈ రోజుల్లో’ సినిమాను మళ్ళీ మొదలుపెట్టాం అంటున్నాడు మారుతి. ఇక స్నేహితులు.. తెలిసినవాళ్ల సాయంతో కేవలం 15 లక్షల్లో ఆ సినిమా పూర్తి చేశాడట.

కానీ విడుదలకు ముందు చాలా సమస్యలు వచ్చాయని. ఆ బాధలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నా అని అంటున్నాడు. అయితే అనుకోని విధంగా ఆ సినిమా మంచి విజయాన్నందుకుంది. ఆ తర్వాత మధ్యలో ఆపేసిన ‘బస్ స్టాప్’ సినిమాను మళ్లీ మొదలు పెట్టాడట. ఆ సినిమాలో అడల్ట్ కంటెంట్ చూసి అందరూ తనని తిడతారని ముందే ఫిక్సయ్యాడట. ఐతే ఆ సినిమా విమర్శలతో పాటు డబ్బులు కూడా తెచ్చింది అని అంటున్నాడు. ఇక మూడో సినిమా ‘ప్రేమకథా చిత్రమ్’ సినిమాలోని ప్రతి షాట్ తనకే సొంతం అని….. అయితే కొన్ని కారణాల వల్ల తన పేరు వేసుకోకుండా ఆ  సినిమాకు పని చేసిన కెమెరామన్ పేరును దర్శకుడిగా వెయ్యాల్సి వచ్చింది అంటున్నాడు ఈ కుర్ర దర్శకుడు…మొత్తానికి అలా మొదలయింది మారుతి ప్రయాణం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #busstop movie
  • #Director Maruthi
  • #Maruthi movies
  • #Prema Katha Chitram

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

16 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

17 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

21 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version