Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Maruthi: ‘పొంగల్‌’కే తేల్చుకోవాలని ఫిక్స్‌ అయిన మారుతి.. అదే టైటిల్‌తో సినిమాకు రెడీ!

Maruthi: ‘పొంగల్‌’కే తేల్చుకోవాలని ఫిక్స్‌ అయిన మారుతి.. అదే టైటిల్‌తో సినిమాకు రెడీ!

  • February 27, 2026 / 12:28 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maruthi: ‘పొంగల్‌’కే తేల్చుకోవాలని  ఫిక్స్‌ అయిన మారుతి.. అదే టైటిల్‌తో సినిమాకు రెడీ!

టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి ఐదుగురు హీరోలు, నలుగురు దర్శకులకు చాలా స్పెషల్‌ అయితే.. ఒక హీరో, ఒక దర్శకుడి చేదు మందు. సినిమా మీద నమ్మకమో, లేక నమ్మకం లేకనో కానీ ప్రచారంలో కాస్త ఓవర్‌ చేశారు. లేని పోని కామెంట్లు చేసి, ఆ తర్వాత సినిమా ఫలితం వచ్చాక మిన్నకున్నారు. అయితే అప్పటివరకు చేసిన కామెంట్ల ప్రభావం హీరోకు ఎలాంటి ఇబ్బందీ కలిగించకపోయినా, దర్శకుడిని చాలా ఇబ్బంది పెట్టాయి. దర్శకుడి ఫ్రెండ్‌ కామెంట్లు కూడా ఈ పరిస్థితికి ఓ కారణం. అందుకే పోయిన చోటే సంపాదించుకోవాలని ఆ దర్శకుడు ఫిక్స్ అయ్యారని సమాచారం.

Maruthi

ఆ హీరో ప్రభాస్‌ అని, ఆ దర్శకుడు మారుతి అని.. ఆ కామెంట్లలో ఇంటి అడ్రెస్‌లు చెప్పడం ఒకటి, ఇంకొకటి చొక్కాల మీద, స్టేజీ మీద చేసిన అతి కామెంట్లు. ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ.. ఏ సంక్రాంతి అయితే తనకు తీవ్రమైన బాధను కలిగించిందో అదే సంక్రాంతి ఇంగ్లిష్‌ పేరును తీసుకొని ‘హే పొంగల్‌’ అనే టైటిల్‌తో సినిమా చేయాలని మారుతి ఫిక్స్‌ అయ్యారట. ఆ పేరు పెట్టారు అంటే ఆటోమేటిగ్గా సంక్రాంతి సీజన్‌ రిలీజ్‌ కోసం చూస్తారు. ఈ సినిమాకు ఇంకా హీరో, నిర్మాత ఫిక్స్‌ అవ్వలేదు అని అంటున్నారు.

ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఉంటుంది అని మారుతి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమాకు డబ్బులు పెట్టడానికి ఏ నిర్మాత ముందుకొస్తారు అనేది చూడాలి. ఇక హీరో విషయానికొస్తే మెగా ఫ్యామిలీ హీరోల గురించి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. అల్లు హీరోలు అయితే ఈ సినిమా చేసే పరిస్థితి లేదు. అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక శిరీష్‌ అయితే ఇప్పుడు సినిమాలు చేయడం లేదు.

ఆ లెక్కన మెగా ఫ్యామిలీ హీరోలు వరుణ్‌ తేజ్‌, సాయి తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ మాత్రమే మారుతి ఈ సినిమా చేయాలి. మరీ కొత్త హీరోతో, చిన్న హీరోతో సినిమా అంటే సంక్రాంతి సీజన్‌లో నిలబడటం కష్టమే. గతంలో సినిమాలు చేసిన నాని ఇప్పుడు పాన్‌ ఇండియా బిజీలో ఉన్నాడు. శర్వానంద్‌ అయితే శ్రీను వైట్ల సినిమాతో సంక్రాంతికి వస్తానని ఇప్పటికే చెప్పేశారు.

డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maruthi
  • #parabhas

Also Read

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

related news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

trending news

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

18 mins ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

1 day ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

1 hour ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

21 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version