Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Videos » Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

  • October 27, 2025 / 08:39 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’ (Mass Jathara) ట్రైలర్ వచ్చేసింది. ఈసారి ఇది రొటీన్ ఫన్ సినిమా కాదు, సీన్ చాలా సీరియస్‌గా, రా అండ్ రస్టిక్‌గా ఉంది. ట్రైలర్ ఓపెనింగే “కేజీ రెండు కేజీలు కాదురా, 20 టన్నులు.. ఈ రాత్రికే సరుకు గూడ్స్ ట్రైన్‌లో ఎక్కించండి” అనే డైలాగ్‌తో, ఏదో పెద్ద స్మగ్లింగ్ రాకెట్ చుట్టూ కథ తిరుగుతుందని హింట్ ఇచ్చారు. విజువల్స్ అన్నీ చాలా డార్క్‌గా, ఓ మారుమూల అటవీ ప్రాంతం, రైల్వే ట్రాకుల బ్యాక్‌డ్రాప్‌లో సెట్ చేశారు.

Mass Jathara Movie Trailer

ఈ స్మగ్లింగ్ గ్యాంగ్‌కు అడ్డంగా నిలబడేదే మన మాస్ మహారాజా. “అది మన ఊరు స్టేషన్ మీద నుంచే వెళ్తది కదన్న, అక్కడ ఆ రైల్వే ఎస్సై గారు ఉంటాడు” అనే డైలాగ్‌తో రవితేజను ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పరిచయం చేశారు. అయితే, ఈ క్యారెక్టర్ రొటీన్ పోలీస్ కాదని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. “ఇన్నాళ్లూ నువ్వు నా లిమిట్‌లోకి రాక నీ దందా నడిచింది. ఇకనుంచి… సత్యనాష్” అంటూ విలన్‌కు వార్నింగ్ ఇచ్చే సీన్ అదిరిపోయింది.

Mass Jathara Movie Trailer Review

ట్రైలర్‌లోనే సినిమా సోల్ పాయింట్‌ను డైరెక్టర్ భాను భోగవరపు రివీల్ చేశారు. రవితేజ క్యారెక్టర్ ఎంత డేంజరస్‌గా ఉండబోతోందో ఒక్క డైలాగ్‌తో చెప్పేశారు. “నేను రైల్వే పోలీస్‌ కాదు.. క్రిమినల్ పోలీస్”. ఈ డైలాగ్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయం. రైల్వే బ్యాక్‌డ్రాప్‌లో, ఒక క్రిమినల్ మైండ్‌సెట్ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ మాస్ ఊచకోత ఎలా ఉంటుందో శాంపిల్స్ చూపించారు.

Mass Jathara Movie Trailer Review

అయితే, సినిమా మొత్తం ఇంత సీరియస్‌గానే ఉండదు. రవితేజ మార్క్ ఫన్, కామెడీ కూడా గట్టిగానే ఉన్నట్లుంది. హీరోయిన్ శ్రీలీల, రవితేజ మధ్య లవ్ ట్రాక్, కలర్‌ఫుల్ సాంగ్స్ బాగున్నాయి. దానికి తోడు, రాజేంద్ర ప్రసాద్‌తో కామెడీ టైమింగ్ కూడా బాగా పేలినట్లుంది. టైటిల్‌కు తగ్గట్టే, సినిమాలో “జాతర” ఎలిమెంట్ చాలా కీలకంగా ఉంది. యాక్షన్ సీక్వెన్స్‌లన్నీ ఆ జాతర బ్యాక్‌డ్రాప్‌లోనే చాలా రా అండ్ వైలెంట్‌గా డిజైన్ చేశారు.

Mass Jathara Movie Trailer Review

“జాతరకి శత్రువుల్ని బలి ఇవ్వడం నా ఆనవాయితీ. ఈసారి నాను నిన్ను బలిత్తానాను రా” అనే డైలాగ్, ఆ విజువల్స్ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో చూపిస్తున్నాయి. ఓవరాల్‌గా, ‘మాస్ జాతర’ ట్రైలర్ ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్‌లా ఉంది. రవితేజ నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అన్నీ ఇస్తూనే, ‘క్రిమినల్ పోలీస్’ అనే కొత్త క్యారెక్టరైజేషన్‌తో, సీరియస్ స్మగ్లింగ్ కథను యాడ్ చేశారు. భీమ్స్ సిసిరోలియో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఫైనల్‌గా, “రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్‌లుంటాయ్.. నేను వచ్చినాక ఒకటే జోన్.. వార్ జోన్” అనే డైలాగ్‌తో ట్రైలర్‌ను ముగించిన తీరు సూపర్బ్. ఈ సినిమా అక్టోబర్ 31 సాయంత్రం 6 గంటల నుంచి ప్రీమియర్స్‌తో థియేటర్లలోకి రానుంది.

Book My Show: బుక్‌మైషో టాప్ హిట్స్.. సౌత్ దెబ్బకు బాలీవుడ్ షేక్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhanu Bhogavarapu
  • #Bheems Ceciroleo
  • #Mass Jathara
  • #Mass Jathara Movie
  • #Naga Vamsi

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

24 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

18 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

20 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

20 hours ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

21 hours ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version