Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » చైసామ్ క్రేజ్ తో భారీగా విడుదలవుతున్న’మజిలీ’

చైసామ్ క్రేజ్ తో భారీగా విడుదలవుతున్న’మజిలీ’

  • April 4, 2019 / 01:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చైసామ్ క్రేజ్ తో భారీగా విడుదలవుతున్న’మజిలీ’

నాగ చైతన్య హీరోగా సమంత హీరోయిన్ గా కలిసి నటించిన తాజా చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఏప్రిల్ 5 న (రేపు) గ్రాండ్ గా విడుదల కాబోతుంది. దాదాపు 5 ఏళ్ళ తరువాత చైసామ్ కలిసి నటిస్తున్న చిత్రం కాబట్టి ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఒక్క నైజాం ఏరియాలోనే సుమారు 200 కు పైగా థియేటర్లలలో ఈ చిత్రాన్ని విడుదలచేస్తున్నారు. పెద్ద సినిమాల ఏమీ లేకపోవడం ఉగాది పండుగ సెలవు రావడం కూడా ‘మజిలీ’ కి బాగా కలిసొచ్చే అంశం.

  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • సూర్యకాంతం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • మెగా అభిమానులు నన్ను వాళ్ళ సొంత చెల్లెల్లా చూసుకుంటారు : నీహారిక కొణిదెల
  • ఐరా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇరాక్ యూఎస్ఏ లో కూడా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. సమంత చిత్రాలకి అక్కడ మంచి క్రేజ్ ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఫామిలీ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో దివ్యాంశ కౌషిక్ మరో హీరోయిన్ గా నటించింది. విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతో ఈ చిత్రం పై మంచి హైప్ ఏర్పడింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ ఫై సాహు గారపాటి, హరీష్ పెద్ది కలిసి నిర్మించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించగా తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సమకూర్చాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Majili
  • #Majili Movie
  • #Majili Movie Relase Date
  • #Majili Movie Updates
  • #Massive release of Chasyam Majili on April 5th

Also Read

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

trending news

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

9 mins ago
Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

1 hour ago
Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

3 hours ago
Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

3 hours ago

latest news

చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

6 hours ago
Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

18 hours ago
Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

19 hours ago
Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version