Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘మాస్టర్’ పైరసీ.. దండం పెట్టి వేడుకున్న దర్శకుడు!

‘మాస్టర్’ పైరసీ.. దండం పెట్టి వేడుకున్న దర్శకుడు!

  • January 12, 2021 / 09:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మాస్టర్’ పైరసీ.. దండం పెట్టి వేడుకున్న దర్శకుడు!

లాక్ డౌన్ తరువాత ఇండియా మొత్తంలో విడుదలవుతున్న బిగ్గెస్ట్ మూవీ మాస్టర్. స్టార్ హీరో విజయ్ నటించిన ఈ సినిమాపై ఈ సారి తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి. హిందీలో కూడా విడుదలవుతున్న విషయం తెలిసిందే. అయితే సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో దర్శనమివ్వడం అందరిని షాక్ కు గురి చేసింది.

ఏడాది క్రితమే సినిమా షూటింగ్ పూర్తికాగా సినిమాను ఎలాగైనా థియేటర్స్ లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇంతవరకు నెట్టుకొచ్చింది. అయితే సడన్ గా కొన్ని ఇంటర్వెల్ సీన్స్ పైరసీగా మారి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చిత్ర యూనిట్ ను భయానికి గురి చేసింది. ఇక దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ విషయంపై అభిమానులను దండం పెట్టి మరి వేడుకున్నాడు.

మాస్టర్ ను మీ ముందుకు తేవడానికి దాదాపు ఒకటిన్నర సంవత్సరం పట్టింది. అందరూ థియేటర్స్ లోనే సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ సినిమాకు సంబంధించిన క్లిప్స్ లీకైతే దయచేసి షేర్ చేయవద్దని చేతులెత్తి మొక్కుతున్నాను అని ట్వీట్ చేసిన లోకేష్.. మరొక్క రోజులో మాస్టర్ మీ సినిమానే అంటూ వివరణ ఇచ్చాడు. ఇక మాస్టర్ తమిళ్ తెలుగులో జనవరి 13న విడుదల అవుతుండగా.. జనవరి 14న హిందీలో రిలీజ్ కానుంది.

1

2

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichander
  • #Lokesh Kanagaraj
  • #malavika mohanan
  • #Master Movie
  • #Vijay

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

6 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

8 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

11 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version