Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Matka: మట్కా బడ్జెట్.. సేఫ్ జోన్ లోనే నిర్మాత బిజినెస్!

Matka: మట్కా బడ్జెట్.. సేఫ్ జోన్ లోనే నిర్మాత బిజినెస్!

  • November 11, 2024 / 11:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Matka: మట్కా బడ్జెట్.. సేఫ్ జోన్ లోనే నిర్మాత బిజినెస్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) నుండి రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘మట్కా’ (Matka) నవంబర్ 14న విడుదల కానుంది. వరల్డ్ వైడ్‌గా ఐదు భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా, వరుణ్ కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో రూపొందించబడిన సినిమా. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్‌గా నటించింది. ఇటీవల వరుసగా ఫ్లాప్‌లను చూసిన వరుణ్ తేజ్ కెరీర్‌ని మళ్ళీ పట్టాలెక్కించడానికి ‘మట్కా’పై భారీ ఆశలతో ఉన్నారు.

Matka

ఈ సినిమా బడ్జెట్‌ సుమారు 45 కోట్ల వరకు ఉండగా, ఇది నిర్మాతలకి కాస్త రిస్క్ అనే అనిపించిందని టాక్ ఉంది. దర్శకుడు కరుణ కుమార్‌తో (Karuna Kumar) చేసిన ఈ ప్రయోగం బలమైన కథ, యాక్షన్ సీక్వెన్స్‌లు మరియు మూడు టైమ్‌లైన్స్‌తో నడుస్తుంది. కరుణ కుమార్ ముందు ‘పలాస’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ, ఇంత పెద్ద బడ్జెట్ సినిమా చేయడం ఆయన కెరీర్‌లో ఇదే మొదటిసారి. ఈ సినిమా కథ విన్న తర్వాత నిర్మాతలు కూడా కాస్త సేఫ్ గేమ్ ఆడాలని నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'గేమ్ ఛేంజర్' టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 'కన్నప్ప' లో ప్రభాస్ లుక్ ఇదేనా.. వైరల్ అవుతున్న పిక్!
  • 3 సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత!

ట్రేడ్ పండితుల వివరాల ప్రకారం, ‘మట్కా’కు రిలీజ్‌కు ముందే మంచి బిజినెస్ జరిగిపోయిందని తెలుస్తోంది. నిర్మాతలే స్వయంగా ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ లో ఉందని చెప్పారు. అంటే, థియేట్రికల్ రిలీజ్ సమయానికి బ్రేక్ ఈవెన్ పాయింట్‌ను అందుకున్నారని అంటున్నారు. ఈ కారణంగా నిర్మాతలు కూడా ఎలాంటి ఆందోళన లేకుండా చిత్రాన్ని విడుదల చేస్తున్నారని సమాచారం. ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమా పైన పాజిటివ్ బజ్ పెరగడం కూడా ఒక ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్.

వరుణ్ తేజ్ ఇందులో మూడు వేరియేషన్లలో కనిపించనున్నట్లు సమాచారం, అంటే ఆయన నటనకి కొత్త సవాళ్లు ఉన్నాయని తెలుస్తోంది. దీనితో పాటు మెగా అభిమానుల దృష్టి కూడా ‘మట్కా’ మీదే ఉంది. సినిమా హిట్ అయితే వరుణ్ తేజ్ కెరీర్ మరో లెవెల్‌కి వెళ్తుందని భావిస్తున్నారు. ఇక పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబడిన ఈ చిత్రం నార్త్ ఇండియన్ ఆడియన్స్‌ని ఆకట్టుకోవచ్చు.

ఈ ఏడాది కిరణ్ ఖాతాలో ఇంకో హిట్టు.. సాధ్యమేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karuna Kumar
  • #Matka
  • #Varun Tej

Also Read

Hanuman2: ‘హనుమాన్ 2’ రైట్స్ వివాదం.. నిర్మాత చైతన్య రెడ్డి వ్యాఖ్యల వల్ల ఇంకా పెరుగుతుందా?

Hanuman2: ‘హనుమాన్ 2’ రైట్స్ వివాదం.. నిర్మాత చైతన్య రెడ్డి వ్యాఖ్యల వల్ల ఇంకా పెరుగుతుందా?

OM Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఓం’

OM Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఓం’

Aakasamlo Oka Tara Collections: మొదటి వారం 77 శాతం రికవరీ సాధించిన ‘ఆకాశంలో ఒక తార’

Aakasamlo Oka Tara Collections: మొదటి వారం 77 శాతం రికవరీ సాధించిన ‘ఆకాశంలో ఒక తార’

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’.. ఆ ఏరియాలో అప్పుడే భారీ లాభాలు

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’.. ఆ ఏరియాలో అప్పుడే భారీ లాభాలు

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

related news

Sai Durgha Tej:  ఘనంగా సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

Sai Durgha Tej: ఘనంగా సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

trending news

Hanuman2: ‘హనుమాన్ 2’ రైట్స్ వివాదం.. నిర్మాత చైతన్య రెడ్డి వ్యాఖ్యల వల్ల ఇంకా పెరుగుతుందా?

Hanuman2: ‘హనుమాన్ 2’ రైట్స్ వివాదం.. నిర్మాత చైతన్య రెడ్డి వ్యాఖ్యల వల్ల ఇంకా పెరుగుతుందా?

3 hours ago
OM Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఓం’

OM Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఓం’

11 hours ago
Aakasamlo Oka Tara Collections: మొదటి వారం 77 శాతం రికవరీ సాధించిన ‘ఆకాశంలో ఒక తార’

Aakasamlo Oka Tara Collections: మొదటి వారం 77 శాతం రికవరీ సాధించిన ‘ఆకాశంలో ఒక తార’

14 hours ago
ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’.. ఆ ఏరియాలో అప్పుడే భారీ లాభాలు

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’.. ఆ ఏరియాలో అప్పుడే భారీ లాభాలు

14 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

1 day ago

latest news

The Sesso: హాట్ టాపిక్ అయిన ‘ది సెస్సో’ ట్రైలర్‌

The Sesso: హాట్ టాపిక్ అయిన ‘ది సెస్సో’ ట్రైలర్‌

12 hours ago
Bhogi: ‘భోగి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Bhogi: ‘భోగి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

15 hours ago
Pankaja: ఆస్కార్‌ బరిలో మన మురికివాడల కథ..  తెలుగమ్మాయిలు సాధిస్తారా?

Pankaja: ఆస్కార్‌ బరిలో మన మురికివాడల కథ.. తెలుగమ్మాయిలు సాధిస్తారా?

1 day ago
RC 17: చరణ్‌ – సుక్కు సినిమాలో ఆమె ఫిక్స్‌.. హింట్‌ ఇచ్చిన నిర్మాత

RC 17: చరణ్‌ – సుక్కు సినిమాలో ఆమె ఫిక్స్‌.. హింట్‌ ఇచ్చిన నిర్మాత

1 day ago
Sai Pallavi: సూపర్‌ సెంతామరయ్‌.. మూడుకు మూడు డిఫరెంట్‌.. ఎలా ఎలా?

Sai Pallavi: సూపర్‌ సెంతామరయ్‌.. మూడుకు మూడు డిఫరెంట్‌.. ఎలా ఎలా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version