Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చిన మే.. ఇన్ని ఫ్లాపులున్నాయా?

నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చిన మే.. ఇన్ని ఫ్లాపులున్నాయా?

  • June 3, 2024 / 02:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చిన మే.. ఇన్ని ఫ్లాపులున్నాయా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మే నెలకు ప్రత్యేక స్థానం ఉంది. మే నెలలో విడుదలై హిట్టైన సినిమాలు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. చాలామంది స్టార్ హీరోలు తమ సినిమాలను మే నెలలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. మే నెలలో రిలీజ్ చేయడం వల్ల సమ్మర్ హాలిడేస్ ను సినిమాలు క్యాష్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వల్ల ఈ ఏడాది మే నెలలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదల కాలేదు.

గత నెలలో విడుదల కావాల్సిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)  వేర్వేరు కారణాల వల్ల ఈ నెల 27వ తేదీకి పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. మే నెలలో మొత్తం అటూఇటుగా 25 సినిమాలు విడుదలైతే ఈ సినిమాలలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. మిగతా సినిమాలేవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయనే చెప్పాలి. మే ఫస్ట్ వీక్ లో ఆ ఒక్కటి అడక్కు, బాక్ సినిమాలు రిలీజయ్యాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'మనమే' ట్రైలర్ టాక్.. శర్వానంద్ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా.!
  • 2 Vishwak Sen: ‘బుక్‌ మై షో’కి విశ్వక్‌ రిక్వెస్ట్‌.. బటన్‌ నొక్కిన వాళ్లపై విశ్వక్‌ ఆగ్రహం
  • 3 పవన్ విజయం కోసం ఈ లేడీ ఫ్యాన్ చేసిన పనికి షాకవ్వాల్సిందే!

ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోలేక ప్రేక్షకులను నిరాశపరిచాయి. ప్రసన్నవదనం (Prasanna Vadanam), శబరి సినిమాలు సైతం ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. రెండో వారంలో ప్రతినిధి2 (Prathinidhi 2), కృష్ణమ్మ  (Krishnamma)  రిలీజ్ కాగా ఈ రెండు సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి. ఆరంభం, లక్ష్మీ కటాక్షం, బ్రహ్మచారి సినిమాలు రిలీజ్ కాగా ఈ సినిమాలు సైతం ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడం గమనార్హం. మూడో వారంలో నటరత్నం, దర్శిని, మిరల్ రిలీజ్ కాగా అపరిచితుడు రీరిలీజ్ అయింది.

ఈ సినిమాలు సైతం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోలేక నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. నాలుగో వారంలో లవ్ మీ (Love Me), రాజు యాదవ్  (Raju Yadav)  , సిల్క్ శారీ, సీడీ సినిమాలు విడుదల కాగా ఈ సినిమాలు సైతం ప్రేక్షకులను మెప్పించలేదు. మే నెల చివరి వారంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari), భజే వాయు వేగం (Bhaje Vaayu Vegam) , గం గం గణేశ (Gam Gam Ganesha) రిలీజ్ కాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి భజే వాయువేగం సినిమాలకు అబవ్ యావరేజ్ టాక్ వచ్చింది. ఈ సినిమాల ఫుల్ రన్ కలెక్షన్లను బట్టి ఈ సినిమాల రిజల్ట్ గురించి క్లారిటీ రానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhaje Vaayu Vegam
  • #Gam Gam Ganesha
  • #Gangs of Godavari -
  • #Prasanna Vadanam

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

15 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

16 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

19 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

2 days ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

2 days ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version