Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Collections » Mazaka Collections: ‘మజాకా’… వీకెండ్ గట్టిగా కొట్టాలి..!

Mazaka Collections: ‘మజాకా’… వీకెండ్ గట్టిగా కొట్టాలి..!

  • March 1, 2025 / 05:40 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mazaka Collections: ‘మజాకా’… వీకెండ్ గట్టిగా కొట్టాలి..!

సందీప్ కిషన్ (Sundeep Kishan), రావు రమేష్ కాంబినేషన్లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ‘మజాకా’ (Mazaka) . ‘ధమాకా’ తో రూ.100 కోట్ల దర్శకుల లిస్ట్ లో చేరిన త్రినాథ్ రావ్ నక్కిన(Trinadha Rao) దీనికి దర్శకుడు. ప్రసన్నకుమార్ బెజవాడ (Prasanna Kumar)   రైటర్. ఫిబ్రవరి 26న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ‘హాస్య మూవీస్’ బ్యానర్ పై రాజేష్ దండ (Rajesh Danda) ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర Anil Sunkara)   కూడా సహా నిర్మాతగా వ్యవహరించారు.

Mazaka Collections:

Mazaka movie censor cut details

రీతూ వర్మ (Ritu Varma)  , ‘మన్మధుడు’ బ్యూటీ అన్షు (Anshu Ambani)  హీరోయిన్లుగా నటించారు. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదు అనే చెప్పాలి. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న కియారా అద్వానీ !
  • 2 మార్చి బాక్సాఫీస్ ఫైట్.. ఎలా ఉండబోతోందంతే..!
  • 3 తమన్ కోసం నైట్ అంతా పోలీస్ స్టేషన్లో ఆది.. ఏమైందంటే?
నైజాం 0.88 cr
సీడెడ్ 0.35 cr
ఉత్తరాంధ్ర 0.43 cr
ఈస్ట్ 0.13 cr
వెస్ట్ 0.10 cr
గుంటూరు 0.26 cr
కృష్ణా 0.23 cr
నెల్లూరు 0.10 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.48 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.53 cr
తెలుగు వెర్షన్ (టోటల్) 3.01 cr

‘మజాకా’ (Mazaka) చిత్రానికి రూ.10.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లో ఈ సినిమా రూ.3.01 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.7.99 కోట్ల షేర్ ను రాబట్టాలి. గ్రాస్ పరంగా రూ.5.78 కోట్లు రాబట్టింది.

బాక్సాఫీస్ వద్ద పెద్దగా ‘శబ్దం’ చేయలేదు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anshu Ambani
  • #Mazaka
  • #Ritu Varma
  • #Sundeep Kishan
  • #Trinadha Rao

Also Read

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

related news

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

trending news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

3 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

3 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

3 hours ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

22 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

23 hours ago

latest news

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

26 seconds ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

60 mins ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

1 hour ago
Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

2 hours ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version