Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mazaka: ‘మజాకా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Mazaka: ‘మజాకా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • February 27, 2025 / 08:00 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mazaka: ‘మజాకా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా త్రినాథ్ రావ్ నక్కిన (Trinadha Rao)  దర్శకత్వంలో ‘మజాకా’ (Mazaka) సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ‘హాస్య మూవీస్’ బ్యానర్ పై రాజేష్ దండ (Rajesh Danda) ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర (Anil Sunkara) కూడా సహా నిర్మాతగా వ్యవహరించారు. రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో ‘మన్మధుడు’ బ్యూటీ అన్షు  (Anshu Ambani)  (Anshu Ambani)  రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రసన్నకుమార్ బెజవాడ (Prasanna Kumar)   దీనికి కథ, స్క్రీన్ ప్లే అందించారు. టీజర్, ట్రైలర్స్ ఆసక్తి పెంచాయి.

Mazaka

దీంతో ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ బాగా జరిగింది. ఇక లేట్ చేయకుండా ‘మజాకా’ చిత్రానికి ఎంత బిజినెస్ జరిగింది? దీని బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ఎంత? అనే వివరాలు ఓ లుక్కేద్దాం రండి :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మజాకా సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 అలాంటి వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు : ఆది పినిశెట్టి!
  • 3 'మ్యాడ్' కి మించిన ఫన్ గ్యారెంటీనా?
నైజాం 3.50 cr
సీడెడ్ 1.80 cr
ఆంధ్ర(టోటల్) 4.00 cr
ఏపీ+తెలంగాణా(టోటల్) 9.30 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.70 cr
ఓవర్సీస్ 0.50 cr
వరల్డ్ వైడ్(టోటల్) 10.50 cr

‘మజాకా’ చిత్రానికి రూ.10.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. శివరాత్రి హాలిడే అడ్వాంటేజ్ తో మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ ని సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. టాక్ కనుక పాజిటివ్ గా వస్తే.. వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anshu Ambani
  • #Mazaka
  • #Ritu Varma
  • #Sundeep Kishan
  • #Trinadha Rao

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

22 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

23 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

24 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version