Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » మణి సాయితేజ “మెకానిక్”(ట్రబుల్ షూటర్) షూటింగ్ ప్రారంభం!!

మణి సాయితేజ “మెకానిక్”(ట్రబుల్ షూటర్) షూటింగ్ ప్రారంభం!!

  • August 13, 2022 / 04:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మణి సాయితేజ  “మెకానిక్”(ట్రబుల్ షూటర్) షూటింగ్ ప్రారంభం!!

టీనా శ్రీ క్రియేషన్స్ పతాకంపై మున్నా (ఎమ్.నాగమునెయ్య) – కొండ్రాసి ఉపేందర్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “మెకానిక్” “ట్రబుల్ షూటర్” అన్నది ట్యాగ్ లైన్. ఈ చిత్రం ద్వారా ముని సహేకర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో గ్రామీణ నేపథ్యంలో ఒక బర్నింగ్ ప్రాబ్లం నేపథ్యంలో వినోదానికి పెద్ద పీట వేస్తూ సందేశాత్మకంగా రూపొందనుంది. మణిసాయితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రంలో రేఖనిరోషా హీరోయిన్!!

తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, ఛత్రపతి శేఖర్, సంధ్యా జనక్, సునీత మనోహర్, దొరబాబు, కిరీటి దామరాజు, బిందాస్ భాస్కర్, ఘర్షణ శ్రీనివాస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఛాయాగ్రహణం: ఎస్.వి.శివరాం, ఎడిటర్: ఎమ్.ఆర్.వర్మ, ఆర్ట్: శ్రీజాయ్ శ్రీను, సంగీతం: వినోద్ యాజమాన్య, సాహిత్యం : చంద్రబోస్ – ఎమ్.ఎన్.సింహ, ఫైట్స్: థ్రిల్లర్ మంజు, కొరియోగ్రాఫర్: కపిల్ మాస్టర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : శ్రీనివాసరావు బండి, కో-డైరెక్టర్: తోట శ్రీకాంత్, నిర్మాతలు: మున్నా (ఎమ్. నాగ మునెయ్య) – కొండ్రాసి ఉపేందర్, కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : ముని సహేకర!!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mani teja
  • #mechanic

Also Read

Vishal: డైరెక్టర్ తో గొడవ.. విశాల్ మరో సినిమా ఆగిపోయిందట

Allu Sirish: శిరీష్ ఎంగేజ్మెంట్లో కీలక మార్పు.. ఏంటంటే?

Dude Collections: ఇక ఒక్కరోజే ఛాన్స్ ‘డ్యూడ్’

K-Ramp Collections: ‘K-Ramp’ కి అలా కలిసొచ్చింది.. కానీ!

Rajamouli: శివలింగం ప్లేస్ లో జండూబామ్ పెట్టారు.. ప్రొడ్యూసర్ బలి అన్నారు: రాజమౌళి

Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

related news

Vishal: డైరెక్టర్ తో గొడవ.. విశాల్ మరో సినిమా ఆగిపోయిందట

Vishal: డైరెక్టర్ తో గొడవ.. విశాల్ మరో సినిమా ఆగిపోయిందట

Allu Sirish: శిరీష్ ఎంగేజ్మెంట్లో కీలక మార్పు.. ఏంటంటే?

Allu Sirish: శిరీష్ ఎంగేజ్మెంట్లో కీలక మార్పు.. ఏంటంటే?

Dude Collections: ఇక ఒక్కరోజే ఛాన్స్ ‘డ్యూడ్’

Dude Collections: ఇక ఒక్కరోజే ఛాన్స్ ‘డ్యూడ్’

Telusu Kada Collections: ఇక ఒక్క రోజే ఛాన్స్..  ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇక ఒక్క రోజే ఛాన్స్.. ‘తెలుసు కదా’

K-Ramp Collections: ‘K-Ramp’ కి అలా కలిసొచ్చింది.. కానీ!

K-Ramp Collections: ‘K-Ramp’ కి అలా కలిసొచ్చింది.. కానీ!

Rashmika: క్లీవేజ్ అందాలతో రష్మిక గ్లామర్ రచ్చ… ఫోటోలు వైరల్!

trending news

Vishal: డైరెక్టర్ తో గొడవ.. విశాల్ మరో సినిమా ఆగిపోయిందట

Vishal: డైరెక్టర్ తో గొడవ.. విశాల్ మరో సినిమా ఆగిపోయిందట

1 hour ago
Allu Sirish: శిరీష్ ఎంగేజ్మెంట్లో కీలక మార్పు.. ఏంటంటే?

Allu Sirish: శిరీష్ ఎంగేజ్మెంట్లో కీలక మార్పు.. ఏంటంటే?

2 hours ago
Dude Collections: ఇక ఒక్కరోజే ఛాన్స్ ‘డ్యూడ్’

Dude Collections: ఇక ఒక్కరోజే ఛాన్స్ ‘డ్యూడ్’

5 hours ago
K-Ramp Collections: ‘K-Ramp’ కి అలా కలిసొచ్చింది.. కానీ!

K-Ramp Collections: ‘K-Ramp’ కి అలా కలిసొచ్చింది.. కానీ!

5 hours ago
Rajamouli: శివలింగం ప్లేస్ లో జండూబామ్ పెట్టారు.. ప్రొడ్యూసర్ బలి అన్నారు: రాజమౌళి

Rajamouli: శివలింగం ప్లేస్ లో జండూబామ్ పెట్టారు.. ప్రొడ్యూసర్ బలి అన్నారు: రాజమౌళి

8 hours ago

latest news

Sukumar vs Trivikram: ఓ పక్క సుకుమార్ అంటున్నారు ఇంకో పక్క త్రివిక్రమ్ తో ఎలా?

Sukumar vs Trivikram: ఓ పక్క సుకుమార్ అంటున్నారు ఇంకో పక్క త్రివిక్రమ్ తో ఎలా?

8 hours ago
Sadguru: రాముడిగా రణ్‌బీర్‌.. సద్గురు జగ్గీ వాసుదేవ్‌ కామెంట్స్‌ వైరల్‌..  ఏమన్నారంటే?

9 hours ago
Bhanu Bhogavarapu: చిరు – విజయశాంతి.. రవితేజ – శ్రీలీల.. పోలిక పెద్దగానే ఉంది.. బ్యాలెన్స్‌ చేస్తారా?

Shobu Yarlagadda: బ్లాక్‌బస్టర్లు ఇచ్చినా సినిమాల్లేవ్‌.. కారణమేంటి? ‘బాహుబలి’ శోభు సమాధానమిదే!

Baahubali The Epic: మహేష్‌ సినిమా ఆపేసి.. కొత్త సినిమాలా ప్లాన్‌ చేసి.. బడా ‘బాహబలి’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ కష్టాలివీ!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version