అవకాశాల కోసం అందాలు ఆరబోస్తున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

పవన్ కళ్యాణ్ తో “బంగారం” సినిమాలో నటించిన మీరా చోప్రా ఎంతమందికి గుర్తుంది. పాపం తెలుగులో విశ్వ ప్రయత్నాలు చేసినా అమ్మడికి సరైన ఆఫర్ మాత్రం దొరకలేదు. పైగా.. ఒక షూటింగ్ లో స్విమ్మింగ్ పూల్ మొత్తం మినరన్ వాటర్ తో నింపమని అమ్మడు చేసిన డిమాండ్ అప్పట్లో పెద్ద సెన్సేషన్. చాన్నాళ్ల తర్వాత హిందీలో చిన్న చిన్న సినిమాలు చేయడం మొదలెట్టిన మీరా చోప్రాకు అక్కడ కూడా పెద్దగా అవకాశాలు లభించలేదు. దాంతో.. తన అందాలను విరివిగా ఆరబోయడం మొదలెట్టింది. గత కొంతకాలంగా ఈ పద్ధతిని ఫాలో అవుతున్నప్పటికీ.. ఇప్పుడు మరింత ఎక్కువగా అందాలను ఎర వేయడం మొదలెట్టింది మీరా.

అమ్మడు రీసెంట్ గా బార్బ్ హెయిర్ తో ఒన్ పీస్ బికినీతో చేయిణ్చుకొన్న ప్రమోషనల్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. యద అందాలను ముప్పాతిక శాతం బహిర్గతం చేస్తూ మీరా చోప్రా తీయించుకొన్న ఈ స్పెషల్ ఫోటోషూట్ చలికాలంలోనూ వేడి పుట్టిస్తోంది. అమ్మడు తెలుగులో బోల్డ్ గా నటించిన “మల్లెపువ్వు” అనే సినిమాను ఇప్పుడు రిలీజ్ చేస్తే ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి మీరా చోప్రా హాట్ అందాలను దర్శకనిర్మాతలెవరైనా సినిమా కోసం వాడుకొంటారా లేదా అనేది చూడాలి.

1

2

3

4

5

6

7

8

9

10

రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus