Meera Jasmine: సీనియర్ స్టార్ హీరోయిన్ మీరా జాస్మిన్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • February 15, 2022 / 11:29 AM IST

జాస్మిన్ మేరీ జోసెఫ్.. ఇలా చెప్తే ఎవ్వరికీ అర్ధం కాదేమో, అదే మీరా జాస్మిన్ అనగానే టక్కున ‘గుడుంబా శంకర్’ హీరోయినా? అని అంటారు. అవును అవ్వడానికి మలయాళీ అమ్మాయే అయినప్పటికీ..తమిళ్, తెలుగు భాషల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది మీరా జాస్మిన్. తెలుగులో అయితే రెండు సినిమాలకే స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్ట్ లో చేరింది. ‘భద్ర’ ‘రారాజు’ ‘ఆకాశ రామన్న’ ‘అ ఆ ఇ ఈ’ ‘బంగారు బాబు’ ‘మా ఆయన చంటి పిల్లాడు’ ‘పందెం కోడి’ ‘గోరింటాకు’ ‘యమగోల మళ్ళీ మొదలైంది’ ‘మహారధి’ వంటి చిత్రాల్లో నటించింది మీరాజాస్మిన్.

తెలుగులో ఈమె 2013లో వచ్చిన ‘మోక్ష’ తర్వాత మరో సినిమాలో నటించలేదు. 2014 ఫిబ్రవరి 12న దుబాయ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్‌ ను వివాహం చేసుకుని ఈమె సెటిల్ అయ్యింది.ఈ మధ్యనే రీ ఎంట్రీ ఇచ్చి ‘మ‌క‌ల్’ అనే మ‌ల‌యాళం చిత్రం చేస్తుంది.తెలుగులో కూడా ఈమె రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది. అందుకోసం స్లిమ్‌గా తయారయ్యి సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ వస్తోంది.

ఈ ఫోటోలు చూస్తే.. ఏంటి ఈమె నిజంగానే మీరా జస్మినా? అని ముక్కున వేలేసుకుంటారు. యమ హాట్ ఫోజులు ఇచ్చి మరీ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. వైట్ షర్ట్ ధరించి బటన్స్ విప్పేసి ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కావాలంటే ఆ ఫోటోలను మీరు కూడా చూడండి :

1

2

3

 

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus