‘సూత్రధారన్’ అనే మలయాళం చిత్రంతో కెరీర్ ను ప్రారంభించిన .. అటు తర్వాత పలు తమిళ సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. శివాజీ హీరోగా నటించిన ‘అమ్మాయే బాగుంది’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది ఈ బ్యూటీ. ఈ చిత్రం మంచి హిట్ అయ్యింది.. అయితే ఈమె పవన్ కళ్యాణ్ తో చేసిన ‘గుడుంబా శంకర్’ సినిమానే ఈమెకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆమె లుక్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తర్వాత ‘భద్ర’ ‘రారాజు’ ‘ఆకాశ రామన్న’ ‘అ ఆ ఇ ఈ’ ‘బంగారు బాబు’ ‘మా ఆయన చంటి పిల్లాడు’ ‘పందెం కోడి’ ‘గోరింటాకు’ ‘యమగోల మళ్ళీ మొదలైంది’ ‘మహారధి’ వంటి చిత్రాల్లో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. అటు తర్వాత ఈమె సినిమాలకు దూరమైంది.కొన్నాళ్ళకి దుబాయ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్ ను 2014 ఫిబ్రవరి 12న వివాహం చేసుకుని సెటిల్ అయ్యింది.అయితే ఇన్నాళ్టికి ఆమె ‘మకల్’ అనే మలయాళం చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోంది.
అందుకోసం బరువుతగ్గి స్లిమ్‌గా కూడా తయారైంది. ఇప్పుడు కంటిన్యూగా సినిమాలు చేయాలని భావిస్తోంది. అందుకోసం ఇన్స్టాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అందులో షేర్ చేస్తూ వస్తోంది. ఈమె లేటెస్ట్ లుక్ చూసిన వాళ్లంతా షాక్ అవుతున్నారు. 40ఏళ్ళ వయసులో కూడా ఇంత గ్లామర్ గా ఎలా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.
1
2
3
4
5
6
7
8
9
More…
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
Most Recommended Video
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!